Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:35 pm IST

Menu &Sections

Search

అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!

అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి సూపర్ స్టార్ గా  ఎదిగారు.  ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.  మహేష్ బాబు తన సహనటి అయిన నమ్రతా శిరోడ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. ఏడాదికి ఒకటీ రెండు సార్లు విదేశాల టూర్ కి వెళ్లి వస్తుంటారు. 

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే మూవీలో నటించారు.  ఆయన కూతుర సితార ఎప్పుడు సోషల్ మీడియాలో తన అల్లరి పనులతో హల్ చల్ చేస్తుంది.  తాజాగా ఈ చిన్నారి మరో అద్భుతం చేసింది. పిట్ట కొంచెం..కూత గనం అన్న చందంగా మ‌హేశ్ కుమార్తె సితార డిజిట‌ల్ రంగంలోకి అడుగుపెట్టారు.

సితార‌, డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కుమార్తె ఆద్యాతో క‌లిసి ‘ ఏ అండ్ ఎస్’ పేరుతో యూ ట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఇది చిన్ని పిల్లల కోసం..వారిలో సృజనాత్మకత వెలికి తీయడానికి ఏర్పాటు చేసి యూ ట్యూబ్ ఛానెల్. ఈ ఛానెల్‌లో తొలి వీడియో కూడా పోస్ట్ చేశారు. 3 మార్కర్స్ ఛాలెంజ్ పేరుతో వీరిద్ద‌రూ బొమ్మ‌ల‌కు క‌ల‌ర్స్ వేయ‌డంలో పోటీ ప‌డ్డారు. ఈ వీడియోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!
హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
అలా ఎలా రాస్తారూ..కాజల్ ఫైర్!
హీరో విజయ్ ఎంత పని చేశాడో తెలుసా!
శ్రీదేవి బయోపిక్ పుస్తక రూపంలో...
హీరోయిన్ పై దారుణమైన కామెంట్ చేసిన హీరో!
బాహుబలి వేరు..సాహూ వేరు..పొల్చొద్దు : సుజిత్