బాలీవుడ్ లో తమ అంద చందాలతో నిమిషాల్లో కాక రేప గలిగిన హీరోయిన్స్ కు కొదువే లేదని చెప్పాలి. బాలీవుడ్ లో ఉన్న హాటు భామల్లో పదిలమైన స్థానం సంపాదించి సోషల్ మీడియాకు గ్లామర్ సేవ చేస్తున్న సెక్సీ బ్యూటీ షమ సికందర్.  ఈమె గురించి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం.  బాలీవుడ్ భామే కానీ ప్రస్తుతం సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది.  


మొన్నే ఒక ఎల్లో - రెడ్ కాంబినేషన్ బికినీ ధరించిన ఫోటోతో నెటిజన్లను మురిపించిన ఈ భామ తాజాగా మరో బికినీతో సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది.  ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ "మనల్ని సంతోషం కృతజ్ఞులమై ఉండేలా చేయదు.. కృతజ్ఞతే మనలని సంతోషంగా ఉండేలా చేస్తుంది."  పాప ఫిలాసఫీ అర్థం అయింది కదా.. మనకు గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్ గా సంతోషం వస్తుందని చెప్పింది.


  అయినా ఈ కాలంలో గ్రాటిట్యూడ్ దాదాపుగా కరువైపోయింది.. అతి కొద్దిమంది దగ్గర ఉండే గుణంగా మారింది.  సరే ఈ కృతజ్ఞతా వేదాంత చర్చను పక్కన పెట్టి పాప డ్రస్సుగురించే మాట్లాడుకుందాం.  సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఒక బోటు.. ఆ బోటుపైన బికినిలో కూర్చుని నవ్వుతోంది. బికినీ స్టైల్ అదిరింది.. పైనేమో చుక్కలు.. కిందేమో అడ్డ గీతలు

మరింత సమాచారం తెలుసుకోండి: