Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 5:04 am IST

Menu &Sections

Search

హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !

హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అనసూయ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్తగా కూడా మెరిసి అందరికీ ఇంకా బాగా దగ్గరైంది. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తరచుగా ఏదో ఒక అప్డేట్లు ఇస్తూ.. హాటు ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటుంది.  తాజాగా మరోసారి అదేపని చేసింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంది. అక్కడ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.


  సహజంగా ఫోటో షూట్ అంటే లొకేషన్ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ ఫోటోషూట్ ప్రత్యేకత లొకేషన్ కాదు.  నేపథ్యంలో ఉన్న డార్క్ కలర్ స్పోర్ట్స్ కారు.  దీన్ని బ్యాట్ మొబైల్ కార్ అంటారు.  1989 లో రిలీజ్ అయిన 'బ్యాట్ మాన్' చిత్రంలో ఈ మోడల్ కారును వాడడం జరిగింది. రంగమ్మత్త షేర్ చేసిన ఫోటోలలో కాకుండా కింద ఉండే ఫోటోలో ఆ కారును మీరు క్లియర్ గా చూడవచ్చు.


ఇంత స్పెషాలిటీ ఉంది కాబట్టే రంగమ్మత్త తన ఫోటోలకు బ్యాక్ గ్రౌండ్ గా ఆ కారునే ఎంచుకుంది.  ఈ ఫోటోలో ఒక షర్టు డిజైన్లో గౌన్ ధరించి కారుతో పోజులిచ్చింది.  తను ధరించిన డ్రెస్సు  'రా సిల్క్ సూట్ డ్రెస్' అని  క్యాప్షన్ లో వెల్లడించింది. హాటు లేడీ కదా.. ఈరోజుకు ఇంతటితో సరిపెట్టుకోండి అన్నట్టుగా కాళ్ళ అందాలను మాత్రమే ప్రదర్శించింది.  ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

anasuya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !
భారత్ మిమ్మల్ని వదిలి పెట్టదు .. పాక్ కు ప్రపంచ దేశాల సూచన !