Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 12:20 am IST

Menu &Sections

Search

200 కోట్లకు చేరుకున్న సైరా నరసింహారెడ్డి బడ్జెట్..!!

200 కోట్లకు చేరుకున్న సైరా నరసింహారెడ్డి బడ్జెట్..!!
200 కోట్లకు చేరుకున్న సైరా నరసింహారెడ్డి బడ్జెట్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తారనే విషయం తెలిసిందే. తనను చివరకు ఓ ఖైదీ నెంబర్ 150 మూవీ యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో సైరా రూపొందబోతుంది. చిరంజీవి తన కెరీర్ లో నూట యాభై సినిమాలు చేసినా ఇంత వరకు హిస్టోరికల్ మౌవీ చేయలేదు.
అందులోనూ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర కావటంతో ముందుగా డెబ్బై కోట్ల బడ్జెట్ తో అంచనాకు వచ్చారు. ఇది రానురానూ పెరగటంతో ఒకేసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన సుదీప్, తమిళనాడు నుంచి విజయ్ సేతుపతి, బాలీవుడ్ నుంచి అమితాబ్ ఇందులో నటించటంతో సైరా భారీ బడ్జెట్ మూవీ అయ్యింది.
అరుదైన మల్టీస్టార్ గా తెరకెక్కుతున్న సైరా క్యాస్టింగ్ కోసమే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు.
ఇంత వరకూ తెలుగులో ఎవరూ ఇవ్వని రెమ్మ్యూనరేషన్ ఆయనకు ఇచ్చారు. ఇంకా అమితాబ్, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతికి భారీ పారితోషికం ఇస్తున్నారని తెలిసిందే. ఇక ఆ నాటి పరిస్ధితులు జూన్ నుండి ప్రతిబింబించేలా భారీ బడ్జెట్ కోసమే ముప్పై, నలభై కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇలా సైరా బడ్జెట్ రెండు వందల కోట్లకి చేరుతుందని అంచనా. రెండు వందల కోట్ల బడ్జెట్ ను సైరా రాబడుతుందా అన్న అనుమానాలూ ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 వంద కోట్లు కలెక్ట్ చేయడంతో కాస్త భరోసాతో ఉన్నాడు రామచరణ్. ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలు నటించడంతో ఆయా హీరోలు ఉన్న భాషలలో మంచి బిజినెస్ జరుగుతుంది. ఇలా భారీ బడ్జెట్ ను కవర్ చేసేలా ఉన్నాడు నిర్మాత రామ్ చరణ్.


movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర ఇబ్బందుల్లో ప్రకాశం జిల్లా వాసులు..
హైదరాబాద్ విద్యార్ధి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన గొలుసు కట్టు మోసం..!!
 చంద్రుడికి అతి సమీపంలో ఉన్న చంద్రయాన్ 2...
తిరుపతిని రాజధానిని చేయాలన్న చింతా మోహన్....
సరికాని నెలసరి నివారణకు పూర్వీకుల చక్కటి చిట్కాని...
వరదల తాకిడికి ఘాటెక్కిన ఉల్లి ధరలు
 వీడిన పోస్టల్ శాఖా పార్సిల్ వివాదం నిజం తెలిసి షాక్ అయిన అధికారులు...
చిదంబరం కేసులో చుక్కెదురయ్యేలా చేసిన సుప్రీంకోర్ట్...
'గ్యాస్ట్రిక్ ట్రబుల్' నివారణకు చక్కటి చిట్కా...
మిన్నంటిన బంగారం ధరలు.....
ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్షం కారణంగా వికటించిన ఇంజెక్షన్..
బిగ్ బాస్ హౌస్ లో ముప్పైయవ రోజు...
కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం...
కోమటిబండలో కలక్టర్లతో సమావేశం కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్.....
ముఖంపై నల్ల మచ్చలు మరియు తెల్ల మచ్చలు పోగొట్టుకోవటం ఎలా..?
కలకలం రేపుతున్న కెమికల్ బాటిల్స్...
 కాసేపట్లో చిదంబరంను అర్రెస్ట్ చేయనున్న సీబీఐ అధికారులు..!!
బలహీన పడుతున్న తెలుగుదేశం పార్టీ.
"అక్కి రొట్టి" మరియు దాని తయారీ విధానం...
"హెయిర్ ఫాల్" నివారణకు కొన్ని చక్కటి ఇంటి చిట్కాలు
ఇక పై మందు షాపు లో ఉద్యోగాలకు కూడా ప్రవేశ పరీక్షలు......
సాహో సినిమా మీద క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..!!
అది చాలా దుర్మార్గమైన ఆలోచన : యరపతినేని శ్రీనివాసరావు
రాజధాని మార్పు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సా సత్యనారాయణ .....
'గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
కబ్జారాయుళ్ల పై ఉక్కుపాదం మోపుతున్న జీవీఎంసీ...
మోదీతో ఫోన్ లో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.........
గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
ఐక్యరాజ్య సమితిలో భారత్ కు తిరుగులేని విజయం సాధించిపెట్టిన అక్బరుద్దీన్ పక్కా హైదరాబాదీ..!!
ఏపీలో నలభై రోజుల్లో అమలులోకి రానున్న నూతన ఎక్సైజ్ విధానం..!!
బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నం..!!
 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు అర్రెస్ట్..!!
ఆ కారు తరుణ్ ది కాదు రాజ్ తరుణ్ ది..!!
 భారీ వర్షాలకు మృత్యువాత పడుతున్న ప్రజలు..!!
అధ్వానంగా మారిన తెలంగాణా ప్రభుత్వ పాఠశాలలు..!!
మధ్యప్రదేశ్ ని  వణికిస్తున్న భారీ వర్షాలు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.