Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 10:00 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ వివాదంలో సమంత ...!

బిగ్ బాస్ వివాదంలో సమంత ...!
బిగ్ బాస్ వివాదంలో సమంత ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుల్లితెరపై సూపర్ షో, ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండే షో బిగ్ బాస్. సంవత్సరానికి కేవలం మూడూ నెలలు మాత్రమే ఈ షో ప్రేక్షకులకు కనిపిస్తుంది. కానీ ఈ షో కోసం సంవత్సరమంతా ప్రేక్షకులు ఎదురు చూస్తారు. అలానే సంవత్సరం పొడుగునా బిగ్ బాస్ పై గాసిప్స్ రాసేవాళ్ళు తక్కువ ఎం లేరులెండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో విల్లే కంటస్టెంట్లు, అతనే హోస్ట్ అని రాస్తునే ఉంటారు.


ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో ఈ నెల 21వ తేదీన మొదలవనుంది. అయితే బిగ్ బాస్ కంటస్టెంట్ల లిస్ట్ కూడా ఇప్పటికి వెలువడాని సమయంలో ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని బిగ్ బాస్ షో నిర్వహుకులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. అయితే ఈ ఆరోపణలపై సమంత, చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 


ప్రేమ గురించి చెప్తూ మహిళలను చిన్న చిన్న మాటలు అన్నాకుడా స్పందించే ఫెమినిస్టులు, ప్రతి ఒక విషయాన్ని విమర్శించే మీరు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు ? మీపై దాడి జరిగితే ఒకలా, మరొకరిపై దాడి జరిగితే మరోలా స్పందిస్తారా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు బిగ్ బాస్ షో పై స్పందించడం లేదు, బిగ్ బాస్ లో మహిళలపై జరిగేవి నిజాలు కావా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.


bigg-boss-samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఎవరు' సినిమా అద్భుతం : మహేష్ బాబు
అది చెయ్యాలంటే ఓపిక ఉండాలి : కేఎల్ రాహుల్
అరిస్తే నరికేస్తా అంటున్న చంద్రబాబు ..!
చరిత్ర సృష్టించిన పీవీ సింధు ..!
 ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదు : బాలయ్య చిన్నల్లుడు
కోడెల పాపం పండింది.. అందుకే ఇప్పుడు ఇలా ..!
టీఆర్పీలు తగ్గి జుట్టు పీక్కుంటున్న బిగ్ బాస్ .. !
మహిళా అధికారిని బెదిరించిన అచ్చెన్నాయుడు ..!
 బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి..!
ఆ హీరోతో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అంటున్న రష్మి..!
ఇకపై ఆర్కే స్టూడియో గేట్లు మాత్రమే కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా ?
'కోడెల శివ ప్రసాద్'కి గుండెపోటు వచ్చింది అందుకేనట ...!
విండీస్ తో మ్యాచ్ భారత్ బ్యాటింగ్ ..!
సీఎం జగన్ పై లోకేష్ మరోసారి విమర్శలు..!
 ఛీ..ఇంత నీచమా చంద్రబాబు ...!
నేడు తొలి టెస్టు సిరీస్ మ్యాచ్ ..!
హ్యాపీ బర్త్ డే పెద్ద మావయ్య : సాయిధరమ్ తేజ్
'బోనీకపూర్'పై ఫైర్ అవుతున్న 'ప్రియా వారియర్'..!
అన్ని కట్ చేస్తే ఇంకా సినిమాలో ఏముంటుంది చుసేకి : కాజల్
'పవణ్ కళ్యాణ్'కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న 'వాల్మీకి'
చిదంబరం 'అరెస్టు'పై రాంగోపాల్ వర్మ ఏమన్నాడంటే .. ?
ఛాయ్‌వాలాగా మారినా మమతా బెనర్జీ ..!
సహజీవనం అంటే ఏంటి ? దానిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఏంటి ?
రోడ్డు పక్కన దుకాణంలో 'టీ'ని ఆస్వాదించిన 'కేటీఆర్'..!
బీచ్ కి వెళ్లాలంటే భయపడుతున్న చెన్నై వాసులు..!
ట్విట్ల వీరుడు 'దైర్యం' గురించి ట్విట్ చేశాడు ..!
ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్న నేతలు..!
నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే..!
ఏపీ రాజధానిపై రాజకీయాలు చేస్తున్న నాయకులూ ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.