రెజీనా అందం, అభినయం ఉన్న నటి. తెలుగులో అప్పట్లో వరసగా సినిమాలు చేసింది. మీడియం రేంజి హీరోలతోనే ఆమె సినిమాలు చేయడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఆమె ఇపుడు తమిళంలో ఎక్కువగా మూవీస్ చేస్తోంది.


తెలుగులో మాత్రం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా వుంది. అదే అడవి శేషు  నటించిన ఎవరు హారర్  మూవీ. ఈ మూవీలో రెజీనా హద్దులు లేని అందాల ప్రదర్శన చేసిందట. ఈ మూవీ నిజానికి హారర్ మూవీ. కానీ ఇందులో రోమాన్స్ కూడా బాగా దట్టించారట.


కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందన్న ఉద్దెశ్యంలో రెజీనాకు బాగా స్కోప్ ఇచ్చారట. ఇక రెజీనా కూడా టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. దాంతో ఆమె ఇపుడు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని సొమ్ము చేసుకుందని అంటున్నారు. మొత్తానికి రెజీనా రెచ్చగొట్టుడు అందాలతో వస్తున్న ఎవరు మూవీ ఇపుడు ఓ సెన్సేషన్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: