Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:53 am IST

Menu &Sections

Search

సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?

సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?
సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడడం ఫ్యాన్స్ ను బాగా నిరాశకు గురిచేసింది. అనధికారికంగా వాయిదా అన్న వార్త బయటకు వచ్చింది కానీ, ఇప్పటి వరకు సాహో నిర్మాతలు యువి క్రియేషన్స్ నుంచి క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. 
వాస్తవంగా సాహో ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ డేట్ నుండి వాయిదా అని తెలుస్తోంది.

ఇదిలావుంటే సాహో ఈనెల 30న విడుదలవుతుందని, అది సరైన డేట్ అని, వినాయకచవితి సందర్భం, అమెరికాలో కూడా సెలవులు వున్నాయని వినిపిస్తోంది. మరి ఆ రోజుకు వస్తుందా? రాదా? అన్నది పక్కా కూడా క్లారిటీలేదు. ప్రస్తుతం సాహో యూనిట్ డేట్ ఎప్పుడు అన్నది డిసైడ్ చేసుకునే పనిలో వున్నట్లు లేటెస్ట్ న్యూస్.

అన్ని పనులు ఎప్పటికి ఫినిష్ అవుతాయి? విఎఫ్ఎక్స్ పనులు కచ్చితంగా ఏ డేట్ కు వస్తాయి? థియేటర్ల అవైలబులిటీ? హాలీడేస్? ఇవన్నీ పక్కాగా చూసుకుని డేట్ అనౌన్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరోసారి ఇప్పుడు వాయిదా పడినట్లు పడే ప్రసక్తి లేకుండా చూసుకోవాలని యు.వి యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఈనెల 30న విడుదల చేయడానికి సాధ్యమవుతుందా? లేక సెప్టెంబర్ 13ను డేట్ గా ప్రకటించాలా? అన్న చర్చలు సాగుతున్నట్లు మరో న్యూస్. ఈ విషయంలో అసలు క్లారిటీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఆలోచనలో యువి నిర్మాణ సంస్థ వుందట. ఏదేమైనా ఈ భారీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షారుఖ్ నిర్ణయంతో బాలీవుడ్‌లో మొదలైన రచ్చ..?
అర్జీవీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తిట్టుకోవడానికి కారణం..అర్జీవీ నే..?
సైరా కు కాంప్రమైజ్ అయితే ఆ తర్వాత అన్నీ సినిమాలకు కాంప్రమైజ్ అవ్వాలి..నయనతార..?
మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?
బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?
తెలుగులో ఒక్క హిట్టు లేదు దిశాపటానికి 4 కోట్లు అవసరమా..?
 కాస్ట్ ఫెయిల్యూర్ గా రణరంగం..అందుకు కారణం అడవి శేష్ కారణమా..?
కోన వెంకట్ మాటల్లో నిజమెంత..నిజమే అయితే ఇన్వెస్టర్ ఎవరు..?
సైరాని కాపీ అంటున్నారా..మరి బాహుబలి..?
సాహో లో మేయిన్ హైలెట్స్ ఇవే..అందుకే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడట..?
అడివి శేషు లాంటి హీరో టాలీవుడ్ కు అవసరమంటున్న సినీ ప్రముఖులు..?
విజయ్ దేవరకొండ ను 'ఫైటర్' గా చూపించబోతున్న పూరి జగన్నాథ్..?
నభా నటేష్ కి మెగా ఛాన్స్..?
 బన్నీకి ఆ స్థాయి లేదా అందుకేనా ఆలియాభట్ నో చెప్పింది..?
నందమూరి హీరోకి దిల్ రాజు అండ..? అందుకే బాబాయ్ కి పోటి వెళుతున్నాడట..?
హీరో నిర్మాతగా, డైరెక్టర్ హీరోగా కొత్త సినిమా కంప్లీట్..ఇప్పుడిదొక కొత్త ట్రెండ్..?
కామ్రేడ్ కు కూడా భారీ నష్టాలే..బయ్యర్లకు తిరిగిచ్చేసిన నిర్మాతలు..?
నాగ్ కి మన్మధుడు 2 మీదున్న ఆ కాస్త హోప్ కూడా పోయింది..?
సీక్రెట్ గా సాహో సెన్సార్ ముంబాయ్ లోనే ఎందుకు జరుగుతుంది...?
మన్మధుడు-2 ఫ్లాప్ నుండి తేరుకోవడానికే బంగార్రాజు తో సెట్స్ మీదకు వెళుతున్నారట..?
 సాహో ముందు పది సినిమాలు కూడా ఆనడం లేదట..?
క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?
తనకు తానే పోటీ అనుకున్న దర్శకధీరుడు రాజమౌళి కి చెక్ పెడుతున్న కొత్త దర్శకులు..?
మెగాస్టార్ తో పవర్ స్టారే కాదు..కమల్ హాసన్..మోహన్ లాల్ కూడా..సైరా లో భాగమే..!
మెగాస్టార్ టీజర్ రిలీజ్ కు రాకపోవడానికి అసలు కారణం ఇదే..?
మొన్న సమంత..ఇప్పుడు జగపతి బాబు..?
భారత క్రికెటర్  కేఎల్ రాహుల్ కి ఎప్పుడు కొత్తమ్మాయిలే కావాలట..?
ఫ్యాన్స్ ని ఎగ్ఝైట్ చేయని అల వైకుంఠపురములో బన్ని లుక్..టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్..?
కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా టైటిల్ తోనే క్రేజ్ సంపాదించుకుంది..?
 మెగాస్టార్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ..?
 మెగాస్టార్ చెప్పడంతో మాట మాట్లాడకుండా కథ లో మార్పులు చేస్తున్న కొరటాల..కారణం అదేనా..?
గత సినిమాల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న త్రివిక్రం-అల్లు అర్జున్..?
ఫస్ట్ టైం సాహో సినిమాకోసం ఒరిజినల్ తుపాకి వాడారు..?
సంక్రాంతికి రానున్న కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్నల 'ఎంత మంచి వాడవురా'..!
ఎవరిని ఎవరు ఆదుకుంటారు..వీళ్ళిద్దరు జతకడితే ఇండస్ట్రీలో ఈ మాటే వినిపిస్తుంది..?
మెగా రూమర్స్ కి చెక్ పెట్టిన విజయ్ సేతుపతి..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.