Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!

‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో అందరి మనసు దోచింది బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరిస్తే..బిగ్ బాస్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు.  ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ 3 ఇంకా మొదలే కాలేదు అప్పుడు కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది. బిగ్ బాస్ 3 లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త కేసులు పెట్టారు. ఈ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని, దీన్ని రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో నాగార్జున ఇంటి వద్ద ప్రొటెక్షన్ ఎక్కువగా చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.46 లోని నాగార్జున నివాసం వద్ద ఈరోజు సాయంత్రం నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.


big-boss3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!