Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 11:05 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!

బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయడంతో ఈ రియాల్టీ షోకి మంచి హైక్ వచ్చింది.  ఆ తర్వాత బిగ్ బాస్ 2 సీజన్ కి నాని హూస్ట్ గా వ్యవహరించారు..మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా తర్వాత మంచి ఎంట్రటైన్ మెంట్ గా ముగిసింది.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 విషయంలో ఇంటి సభ్యుల మద్య నెలకొన్నం వివాదాలు తర్వాత సోషల్ మీడియాలో వచ్చినా తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. 

బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం బిగ్ బాస్ 3 పై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. బిగ్ బాస్ లోని కొంత మంది తమను లైంగికంగా వేధించారని..అగ్రిమెంట్ విషయంలో ఇబ్బంది పెట్టారని..యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని..సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఉద్యమానికి సిద్దమయ్యారు.

అంతే కాదు ఈ షోని నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ క్రమంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  బిగ్ బాస్ ఔత్సహిక కళాకారులకు మంచి వేదిక అని..తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశ అని దీనిపై వస్తున్న రూమర్లను ఖండించారు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్.

ఈ కార్యక్రమం ఎంపిక చేసే ప్రాసెస్ ఎంతో ని జాయితీగా ఉంటుందని చెప్పారు. బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోయేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 'ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్ ఎక్కబోతున్నారు' అంటూ బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ కి చెప్పారు కౌశల్. 


big-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!