హీరో రామ్, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.


 ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన బలం హైప్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత హైప్ ఈ సినిమాకు వచ్చింది .దీనితో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. మాస్ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంది ,రామ్ తెలంగాణ యాస డైలాగ్ డెలివరీ పూరి మార్క్ టేకింగ్,యాక్టింగ్ ఈచిత్రానికి మరో స్థాయిలో నిలబెట్టాయి.


ప్రధానంగా బి సి సెంటర్ల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా హీరోయిన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.రామ్ నా బామ్మర్ది కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు ప్రధానంగా ఉన్నాయి. ఉన్నతమైన విలువలు కలిగిన ప్రొడక్షన్ వాల్యూస్, డి ఓ పి సినిమాని విజువల్ గా రిచ్ గా మార్చాయి.


ఇటువంటి సినిమాను అయినా నడిపించేది కథనం మాత్రమే పూరీ చిత్రంలో మాస్ పై పెట్టిన శ్రద్ధ కథనంపై పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. సినిమా లో డబుల్ మీనింగ్ డైలాగ్స్,విపరీతమైన వైలెన్స్ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ అవకాశాన్ని కోల్పోయింది. మీరు యాక్షన్ని ఇష్టపడే వారైతే ఈ సినిమా పక్క పైసా వసూల్



మరింత సమాచారం తెలుసుకోండి: