Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:57 pm IST

Menu &Sections

Search

రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!

రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  డ్రైవర్ల నిర్లక్ష్యం కావొచ్చు..అతి వేగం కావొచ్చు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  ఈ మద్య సెలబ్రెటీల వాహనాలుకు రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.  తాజాగా రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది.

ఛత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో  హిందీ టీవీ సీరియళ్లలో నటించిన పాపులర్ అయిన  శివలేఖ్ సింగ్ ‌(14)  దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత టీవీ న‌టి శోభ కారు ప్ర‌మాదంలో క‌న్ను మూశారు. క‌న్న‌డ‌లో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో ఆమె న‌టించారు.

క‌ర్ణాట‌క‌లోని బ‌న‌శంక‌రి గుడికి 8 మందితో క‌లిసి కారులో వెళుతుండ‌గా, కారు టైర్ పేలి ట్ర‌క్కుని ఢీకొంది.  ఈ ప్రమాదంలో శోభ‌తో పాటు ఆమె ఫ్యామిలీకి సంబంధించి అశోక్, శ్యామ‌ల‌, సుక‌న్య‌, మంజులు అక్క‌డికక్క‌డే మృత్యువాత ప‌డ్డారు. మిగ‌తా వారి ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. మ‌గ‌లు జాన‌క్కిసీరియల్‌లో ఆమె నటిస్తుంది. 

ఈ సీరియల్ కన్నడ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమని తెలుస్తుంది. ఆమె రోడ్డు ప్ర‌మాదంలో క‌న్ను మూసిన విష‌యం తెలుసుకున్న సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు టీఎన్ సీతారామ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాని కోరారు. ప‌లువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.


tv-actress-shobha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!