Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 7:18 pm IST

Menu &Sections

Search

రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!

రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నాల్లో వేచిన ఉదయం..ఈనాడే ఎదురవుతుంటే.. అనే పాట పాడుకుంటున్నారు ‘ఇస్మార్ట్ శంకర్’చిత్ర యూనిట్.  టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాధ్, నేనుశైలజ సినిమా తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రామ్ పోతినేన కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’మాస్ హిట్ అని చెబుతున్నారు. అయితే ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి కారణం మొదటి నుంచి డైరెక్టర్ పూరి జగన్నాధ్  ప్రమోషన్ పై ఎక్కువ దృష్టి పెట్టడం. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి డిఫరెంట్ యాంగిల్స్ లో ‘ఇస్మార్ట్ శంకర్ ’ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. 

గురువారం విడుద‌లైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కి ముందు నిమాకి సంబంధించిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాని ప్ర‌మోట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో హీరో రామ్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో రక రకాల సందేహాలు మొదలయ్యాయి. పూరీ జ‌గ‌న్నాథ్‌కి , రామ్‌కి ప‌డ‌డం లేద‌ని ఆ కార‌ణంగా రామ్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో కూడా పాల్గొన‌డం లేద‌ని ప్ర‌చారం చేశారు.

అయితే అసలు విషయం ఎవ్వరికీ తెలియకపోవడం వల్లే ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని రామ్ సన్నిహితులు తెలుపుతున్నారు.  అసలు విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ ముందుగా జూలై 12న విడుద‌ల అవుతుంద‌ని అన్నారు. దాంతో రామ్ 12 త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి స్పెయిన్ వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్ని బుకింగ్స్ కూడా పూర్తి చేశాడు... కాని అనుకోకుండా  ఈ మూవీ రిలీజ్ డేట్ 18కి పోస్ట్ పోన్ అయ్యే స‌రికి రామ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోయాడు.

దాంతో అటు టూర్ ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టలేక, రామ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోయాడని.. అంతే త‌ప్ప పూరీ, రామ్‌ల మ‌ధ్య మ‌నస్పర్థలు తలెత్తాయ‌న్న మాట అవాస్త‌వం అని ఆయ‌న‌ స‌న్నిహితులు అంటున్నారు .


ismart-shankar-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!