Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 2:10 am IST

Menu &Sections

Search

గుట్టు విప్పిన శృతి!

గుట్టు విప్పిన శృతి!
గుట్టు విప్పిన శృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హీరో,హీరోయిన్లు పాశ్చాత్య పోకడలకు పోతున్నారు.  డేటింగ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.  పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు సహజీవనం చేసుకోవడం..ఇష్టమైతే పెళ్లి లేదంటే బ్రేకప్.  మరికొంత మంది సెలబ్రెటీలు తాము ప్రెగ్నెన్సీ ఉన్నా ఆ విషయాన్ని చాలా గుట్టుగా దాయడం..పాపో, బాబో పుట్టిన తర్వాత ఆ గుట్టు విప్పడం కామన్ అయ్యింది.  ఆ మద్య కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తెగ హల్ చల్ చేసిన కన్నడ బ్యూటీ  ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ల ఈ నటి గత ఏడాది మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున పాల్గొన్న శృతి సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. అప్పటి వరకు శృతి హరిహరన్ కు పెళ్ళైన సంగతి ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియదు. దానికి కారణం శృతికి వివాహం జరిగిందని తెలిస్తే ఛాన్సులు పెద్దగా రావని ఆమె ఇలా చేసిందని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి.

రామ్ కుమార్ అనే రచయితని ఆమె రహస్య వివాహం చేసుకుంది. నాలుగేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది.  తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.  తాను నిండు గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ..నా జీవితం ఇప్పుడు నీ గుండె చప్పుళ్లతో నెలకొంది. ప్రపంచమనే సర్కస్ లోకి నిన్ను ఆహ్వానిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎక్కువ కాలం ఎదురుచూడలేను అంటూ శృతి హరిహరన్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.  సినీ పరిశ్రమలో ఏ నిజం కూడా ఎప్పటికీ దాగదు..చెప్పుకోవడమే బెటర్ అనుకుందో ఏమో శృతి కూల్ గా గుట్టు విప్పింది.


sruthi-hariharan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ