Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 8:49 pm IST

Menu &Sections

Search

మహేష్ బాబుతో సినిమా గురించి నిజం చెప్పిన పూరి జగన్నాథ్

మహేష్ బాబుతో సినిమా గురించి నిజం చెప్పిన పూరి జగన్నాథ్
మహేష్ బాబుతో సినిమా గురించి నిజం చెప్పిన పూరి జగన్నాథ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాస్ మసాలా సినిమాలను తనదైన శైలిలో తీసే  దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ టాక్ తో హుషారుగా ఉన్నాడు. దాదాపు చాలా రోజుల తర్వాత పూరికి విజయం వచ్చింది. టెంపర్ తర్వాత సరైన హిట్ రాలేదు. ఆ లోటుని ఇస్మార్ట్ శంకర్ తీర్చాడనే చెప్పాలి. నిన్న విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రికార్డుల దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటికీ పదహారు కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
 
పూర్తి హైదరాబాదీ కుర్రాడిలా తెలంగాణ యాసలో మాట్లాడే రామ్ నటన అందరినీ ఆకర్షిస్తుంది. మంచి మాస్ మసాలా సినిమా లోటుని ఇస్మార్ట్ శంకర్ తీర్చిందని చెప్పాలి. రామ్ కి కూడా చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింఅని చెప్పాలి. చెప్పాలంటే ఈ సినిమా ముగ్గురికి కమ్ బ్యాక్ సినిమాగా చెప్పుకోవచ్చు. సంగీత బ్రహ్మ మణిశర్మ గారికి, రామ్, పూరికి ఒక కమ్ బ్యాక్ గా సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.
 
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే మహేష్ బాబు తో సినిమా గురించి అడిగితే, మహేష్ తో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు చేసానని ఆ తర్వాత ఒక సినిమా చేయాలనుకున్నానని, కానీ మహేష్ బాబు హిట్లున్న దర్శకులతో మాత్రమే చేస్తాడని అందుకే కుదర్లేదని చెప్పాడు.
 
ఈ విషయాన్ని ఇంతకుముందు చాలా సార్లు చెప్పాలనుకున్నానని, కానీ చెప్పలేకపోయానని, మహేష్ అభిమానులు మాత్రం పదే పదే అదుగుతున్నారని. వాళ్ళకి నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు అని అన్నాడు. "జనగనమణ " సినిమాని మహేష్ తో చేస్తున్నానని ప్రకటించాక మహేష్ బాబు నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆ సినిమా పక్కకి వెళ్ళిపోయింది.  మరి ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న పూరితో మహేష్ చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా వీరిద్దై కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


మహేష్-బాబుతో-సినిమా-గురించి-నిజం-చెప్పిన-పూరి-జగన్
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలవరం రీటెండర్ కు ఎదురు దెబ్బ!
సైరా, బాహుబలిని దాటేస్తుందా?
జగన్ పై పంచ్ విసిరిన బాబు..!
ఆడపిల్ల పుట్టిందని భర్తపై విరుచుకుపడ్డ భార్యామణి.. ఏం చేసిందంటే..
సాహో టిక్కెట్‌ ధర పెంచేస్తున్నారహో..!
బుల్లితెర కాస్టింగ్ కౌచ్ పై బాంబు పేల్చిన నటి
మరో కొత్త అవతారంలో దర్శనమిచ్చిన ధోనీ
వారే తేల్చుకోవాలి.. ఎవరి జోక్యం అవసరం లేదు
సింహరాశి ఫలం 2019
అమ్మా .. నాన్న.. ఓ చిరంజీవి !
సీఎం కేసీఆర్ కు అజ్ఞాతవ్యక్తి పార్శిల్.. ఏం పంపాడో తెలిస్తే షాకే!
ఈ సారి చేయబోయే సినిమా చాలా చాలా పెద్దది
సైనికుడిగా విధులు పూర్తిచేసుకున్న ధోనీ ఇపుడు ఏం చేస్తున్నాడంటే..
అవును.. వాళ్లిద్దరు మొదలుపెట్టారు!
బందరు పోర్టుపై అతి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్న జగన్..!
ఇక మిగిలింది అరెస్టే.. అదీ, ఏ క్షణంలోనైనా..
బిగ్‌బాస్ హౌస్‌లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!
వామ్మో.. బంగారం! సామాన్యుడికి ఇక భారమే..
సాహో ని తలదన్నేలా ' సైరా' చేస్తుంది ఇదే..!
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING