Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:18 pm IST

Menu &Sections

Search

అలాంటి సినిమాలు చేయడం వాళ్ళకే సాధ్యం

అలాంటి సినిమాలు చేయడం వాళ్ళకే సాధ్యం
అలాంటి సినిమాలు చేయడం వాళ్ళకే సాధ్యం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రయోగాలు చేయాలి అంటే హాలీవుడ్ వాళ్ళకే సాధ్యం.  అవును ఇది నిజమే.  ఎందుకంటే ఒక కథ అనుకున్నాక దానిని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయగల సత్తా ఉన్న సాంకేతిక సిబ్బంది హాలీవుడ్ వాళ్ళ దగ్గర ఉన్నది.  అందుకే ఎలాంటి కథతో అయినా వాళ్ళు సినిమా చేయగలుగుతారు.  


ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.  అవతార్ సినిమాను తీసుకోవచ్చు.  అసలు అలాంటి సినిమా చెయ్యొచ్చు అనే ఊహకూడా మనకు రాదు.  ఒకవేళ వచ్చినాయి అంతటి ఖర్చుతో సినిమా చేయడం అన్నది అసాధ్యం.  కానీ, హాలీవుడ్ దర్శక నిర్మాతలు కొత్తదనం ఉండే వాటిని విపరీతంగా ఇష్టపడతారు.  


నిన్న రిలీజైన ది లయన్ కింగ్ సినిమా కూడా అలాంటిదే కదా.  రియలిస్టిక్ ఫొటోగ్రఫీతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.  భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  కానీ, దానిని ఈజీగా చేసి చూపించారు.  ఇప్పుడు ఇలాంటి సినిమానే మరొకటి రాబోతున్నది.  


అదే క్యాట్స్.  మనుషులు పిల్లులుగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  దీనికి సంబంధించిన ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ నిజంగా బాగుంది.  కాకపోతే, పిల్లులుగా మారడం అన్నది కొద్దిగా జీర్ణించుకోలేని విషయంగా చెప్పాలి.  ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నది.  


cats,-hollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ కే కాదు.. అటు చైనాకు దెబ్బ పడింది..!!
 శంషాబాద్ అలా మారితే.. హైదరాబాద్ మారిపోయినట్టే..!!
రజిని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు..!!
 ప్రధాని చెప్పాడు.. జీహెచ్ఎంసి అమలు చేస్తోంది..!!
ట్రంప్ కన్ను పడింది.. సొంతం కావడం లాంఛనమే.. !!
బీజేపీకి ఆర్ నారాయణమూర్తి మద్దతు.. పోటీపై ఆలోచిస్తా..!!
పాక్ కు మళ్ళీ షాక్ ఇచ్చిన అమెరికా..!!
ఆ నటిని ఐసిస్ ఉగ్రవాదులు బెదిరించారట..!!
ప్రజలే ఆమెకు బిరుదులు ఇచ్చారట..!!
 విలన్ అవుదామని వచ్చి.. రజిని హీరో అయ్యాడు..!!
ఈ హాట్ హీరోయిన్ రీ ఎంట్రీకి సిద్ధం అయ్యింది..!!
 ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం ఫలించకపోవడానికి కారణం.!!
పవన్ పై ఒత్తిడి మొదలైంది.. ఎందుకంటే..!!
సాహో కు కొత్త కష్టాలు..!!
రెజీనా మరి అంతగా రెచ్చిపొయిందా ?
రాజ్ నాథ్ సింగ్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు..!!
అదే నిజమైతే.. ఇండియా బలం అనూహ్యంగా పెరుగుతుంది..!!
బాబు ఇంటిపై డ్రోన్ పై మంత్రి వివరణ..!!
గూగుల్ ఉగ్యోగులు మాత్రమే ఇలా చేయగలరు..!!
డ్రోన్ రాజకీయం : చంద్రబాబు ఇంటిపై డ్రోన్.. ఆందోళనలో టీడీపీ..!!
జగన్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..!!
ఆ వీడియోలు లీక్ చెయ్యొద్దంటున్న రెజీనా..!!
ఎర్రకోట కంటే ముందే అక్కడ జెండా ఎగురవేస్తారు..!!
డిమాండ్ మేరకా లేదంటే బీజేపీపై భక్తితోనా..!!?
ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మాగాంధీ ఎం చేస్తున్నారో తెలుసా?
మాకు స్వతంత్రం కావాలి.. ప్లీజ్ మద్దతివ్వండి..!!
అలాంటి ఇల్లు కావాలంటున్న ప్రియాంక చోప్రా.. !!
త్రివిక్రమ్ అలానే ఎందుకు చేస్తున్నాడు..?
పాక్ మారదు.. అంతే..!!
కారులో ఉన్న ఏసీ వాడకుండా కూలింగ్ కోసం ఆమె ఏం చేసిందో చూశారా ?
ఎంపీ అసదుద్దీన్ భయానికి కారణం ఏంటి..?
దేవుడిలా వచ్చాడు.. ఆరుగురిని కాపాడాడు..!!
ఒక్క టీజర్ తో చరణ్ ను మించిపోయిన వరుణ్..!!
మోడీ మళ్ళీ ఆ విషయాన్ని టచ్ చేశాడు..!!
 అమీర్ కు తప్పడం లేదు.. సౌత్ ను ఫాలో కావాల్సిందే..!!
వర్మ ఉదయాన్నే 15 నిముషాలు దాన్ని చూస్తాడట..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.