Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 3:31 pm IST

Menu &Sections

Search

బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !

బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కరిష్మా బుల్లితెర మీద బాగా పాపులర్. హిందీ సీరియల్స్ చూసే వారికీ ఈమె బాగా పరిచయం. కరిష్మా తన్నా ఇన్స్టా ఖాతాకు 2.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం ఈ భామ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఈమధ్య కరిష్మా హెయిర్ అండ్ బియాండ్ 2019 అనే కార్యక్రమానికి హాజరైందట.  ఆ ఈవెంట్ లో తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  


ఈ ఫోటోలకు "రెట్రో జెనరేషన్ లో ఉండడం అనేది ఒక విషయం అయితే.. ఆ లైఫ్ ను ఆస్వాదించగలగడం మరో ఎత్తు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  పింక్.. లైట్ బ్లూ కలిసిన పఫ్ఫీ లెహెంగా.. ఆక్వా బ్లూ కలర్ ఛోళీ ధరించింది. చెవులకు వెరైటీగా ఉండే హ్యాంగింగ్ ఇయర్ రింగులు.. జుట్టుకు ఒకవైపు మాత్రం పిన్నులు పెట్టుకుని ఫోటోలకు పోజిచ్చింది.  ఒక చేతికి భామ టాట్టూ కూడా కనిపిస్తోంది. 


అంతే కాదు అందాల విందుకు కూడా లోటేమీ చెయ్యలేదు.ఈ ఫోటోలకు కామెంట్లు అదిరిపోయాయి. "బ్యూటిఫుల్ ఏంజెల్".. "ప్రెట్టి ప్రిన్సెస్".. "సూపర్బ్ డ్రెస్.. కిల్లింగ్ లుక్స్".. "నీ స్మైల్ మత్తులో పడేస్తోంది" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక సినిమాల విషయానికి వస్తే సన్నీ లియోన్ తో కలిసి 'టినా అండ్ లోలో' అనే రొమాంటిక్ థ్రిల్లర్లో నటించింది కానీ అది మధ్యలో ఆగిపోయింది.  అది మళ్ళీ పట్టాలెక్కే అవకాశాలు లేవని సమాచారం. 

ksrishma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?