Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:45 am IST

Menu &Sections

Search

అమలాపాల్ జోరు తగ్గలేదు!

అమలాపాల్ జోరు తగ్గలేదు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది హీరోయిన్లు నటిస్తున్న సినిమాలు థియేటర్లో రాకముందే నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్లతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. అమలా పాల్ నటించిన 'ఆమె' మూవీపై ఎన్ని వివాదాలు వచ్చాయో తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆట వేయకపోయినా మధ్యాహ్నం నుంచి షోలు వేశారు థియేటర్ నిర్వాహకులు. మరికొన్ని చోట్ల ఈ మూవీ ప్రదర్శన నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఈ సినిమాపై కొన్ని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఈ మూవీలో అమలాపాల్ నగ్నంగ కనిపించడం..దానికి సంబంధించిన పోస్టర్లు వెలవడంపై మహిళాసంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. 'ఆమె' అంటే అశ్లీలత కాదు,  ఆమె అంటే ఆత్మ గౌరవం! అంటూ.. 'ఆమె' సినిమా పోస్టర్లను తగలబెట్టారు.  ఈ సినిమాలో నటించినందుకు హీరోయిన్ అమలాపాల్‌కు.. తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు చీవాట్లు పెడుతున్నారు. ఈ వివాదం మరువక ముందే అమలాపాల్ మరో సంచలన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అమలా ఇంటెన్స్ లుక్ లో ఒక ఇనుప రాడ్ ను చేతిలో పట్టుకుని నిలబడి ఉంది. 

ఇక దుస్తులకు బదులుగా క్రైమ్ సీన్ లో 'కాషన్: డు నాట్ క్రాస్ ది లైన్' అని రాసి ఉండే పసుపు రంగు స్ట్రిప్ ను దుస్తుల లాగా చుట్టుకుంది. ఈ మూవీ థ్రిల్లర్ జోనర్ తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాలో రమ్య సుబ్రమణియన్, శ్రీ రంజని, వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ప్రదీప్ కుమార్.  


amala-paul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!