Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 9:39 pm IST

Menu &Sections

Search

రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!

రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న రకూల్ కి ఇటీవల తెలుగు ఛాన్సులు దగ్గిపోతున్నాయి. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు2’సినిమాలో నటిస్తుంది. 

సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏ హీరోయిన్ కి కొత్త హీరోయిన్లతో పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రకూల్ కి ఇప్పుడు వరుసగా కొత్త హీరోయిన్లు షాక్ ఇస్తున్నారు.  ఇప్పుడు రకుల్ క్రేజ్ ని క్రాస్ చేస్తూ పూజా హెగ్డే , రష్మిక మందన్న టాలీవుడ్ లో బిగ్ ఆఫర్లు దక్కించుకుంటున్నారు.. రకుల్ ప్లేస్ ని ఆల్ రెడీ పూజా హెగ్డే ఫీల్ చేసే పనిలో బిజీ గా ఉంది. పూజా హెగ్డే కి వరుస విజయాలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ వైపు దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. 

గీత గోవిందంలో కన్నడబ్యూటీ రష్మిక ఫర్మామెన్స్‌కు ఫిదా అయిన హీరోలు ఈ బ్యూటీతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలతో నటిస్తున్న ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌తో బీష్మ సినిమాలో నటిస్తోంది.  ఈ ఇద్దరి హీరోయిన్స్ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి చెక్ పెట్టి ఉన్న ఛాన్సులన్నీ ఎగరేసుకు పోతున్నట్లు తెలుస్తుంది. 


rakhul-preet-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!