పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రామ్ హీరోగా  నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్  హీరోయిన్లుగా   పక్కా తెలంగాణ నేపథ్యంలో మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన  'ఇస్మార్ట్  శంకర్' పై  ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.  పైగా  సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో  భారీగా కలెక్షన్స్ ను రాబడుతుంది.  ఈ రేంజ్ కలెక్షన్స్ రామ్ కెరీర్ లోనే  మొదటిసారి  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక నైజాంలో ఈ చిత్రం రైట్స్  6.5 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమాకి వస్తోన్న బజ్ ని బట్టి  ఈ వారంలోనే 6.5 కోట్లు పైగానే కలెక్షన్స్ రావొచ్చు. మొత్తానికి  ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో  పాటు నైజాం జనాన్ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా  పక్కా తెలంగాణ యాసలో కొత్తగా ఉన్న సంభాషణలు ఫుల్ ఎనర్జీతో సాగే రామ్ యాక్టింగ్ సినిమలో హైలెట్ గా నిలిచాయి.   

'ఇస్మార్ట్ శంకర్'  సెకెండ్ డే కలెక్షన్స్  !

 ఇస్మార్ట్ శంకర్  రెండు తెలుగు రాష్ట్రాల్లో  రెండవ రోజు సాధించిన షేర్ వివరాలివి. 
  
వెస్ట్ -రూ.0.21 కోట్లు

కృష్ణ -0.25 కోట్లు

గుంటూరు-0.24 కోట్లు

నెల్లూరు-రూ.0.12 కోట్లు

నైజాం-రూ. 1.96 కోట్లు  

సీడెడ్ _రూ. 0.7 కోట్లు

ఉత్తరాంధ్ర -రూ.0.52 కోట్లు

ఈస్ట్ -రూ.0.29 కోట్లు

ఇస్మార్ట్ శంకర్  రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28 కోట్లుగా ఉంది. 

ఇస్మార్ట్ శంకర్  రెండు తెలుగు రాష్ట్రాల్లో  రెండవ రోజు సాధించిన షేర్ వివరాలివి. 

వెస్ట్ -రూ.0.21 కోట్లు

కృష్ణ -0.25 కోట్లు

గుంటూరు-0.24 కోట్లు

నెల్లూరు-రూ.0.12 కోట్లు

నైజాం-రూ. 1.96 కోట్లు  

సీడెడ్ _రూ. 0.7 కోట్లు

ఉత్తరాంధ్ర -రూ.0.52 కోట్లు

ఈస్ట్ -రూ.0.29 కోట్లు

'ఇస్మార్ట్ శంకర్'  రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28 కోట్లుగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: