Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:51 pm IST

Menu &Sections

Search

వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!

వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు.  ‘జోష్’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన చైతూ మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, గౌతమ్ మీనన్ తీసిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ సినిమాలో నటించిన నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లైన తర్వాత చైతూ నటించిన సినిమాలు వరసగా అపజయం కాగా..ఆ మద్య చైతూ-సమంత జంటగా  నటించిన ‘మజిలీ’సూపర్ హిట్ అయ్యింది. 

ప్రస్తుతం తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య.  ఒకపక్క ‘వెంకీ మామ’ సినిమా చేస్తూనే మరో పక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న రెండు సినిమాలే కాకుండా ఒక పెద్ద ప్రొడక్షన్స్ హౌజ్ తో భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చైతన్య ఒక సినిమా సైన్ చేశాడు. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ ప్రాజెక్టే అని అర్థమవుతుంది..మరీ ఈ సినిమా వివరాలు త్వరలో తెలపబోతున్నారట. వరసగా ఫ్లాప్స్ లో ఉండి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్న హీరో నాగ చైతన్య. రియల్ లైఫ్ కపుల్ కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా హిట్టుతో మంచి జోష్ మీదున్న అక్కినేని కుర్రాడు ఈ మూవీస్ గనక హిట్ అయితే..స్టార్ హోదా కొంత కాలాం కాపాడుకున్నట్టే అవుతుంది.  ఒకవేళ ఈ మూవీకి ప్రభాస్ సపోర్ట్ దొరికితే అక్కినేని హీరో సినిమాకి భారీ క్రేజ్ వచ్చినట్లే.hero-naga-chaitanya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!