Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 9:14 pm IST

Menu &Sections

Search

చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!

చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ సీనియర్ రచయిత దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవల అనారోగ్యం కారణంగా చావు దాక వెళ్లి వచ్చాడని చావుని ముద్దాడి వచ్చినట్లే అంటూ పోసాని కృష్ణమురళి ఆరోగ్యం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబుకి చుక్కలు చూపించారు పోసాని కృష్ణ మురళి.


అదే విధంగా జగన్ పార్టీకి అద్భుతంగా మద్దతు తెలిపి తనవంతు న్యాయం చేశారు. ఎన్నికలు అయిపోయాయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనుకోకుండా పోసాని కృష్ణమురళి ఒకానొక రోజు రాత్రి రెండు గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో యశోద హాస్పిటల్ లో పోసాని కృష్ణ మురళి జాయిన్ అయ్యారట..అయినా కానీ ఎంత మంది డాక్టర్లు చూసినా జ్వరం తగ్గక పోవడం మరియు కాలకృత్యాలకు కూడా ఇతర మనుషులు ఉంటేనే వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో అదే సమయంలో అమెరికా నుండి సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ఎం వి రావు గారు స్వదేశానికి రావడంతో పోసాని పరిస్థితి చూసి వెంటనే శరీరం మొత్తం స్కానింగ్ చేయించారట.


అప్పుడు బయటపడిందట వీపుకి నడుముకి మధ్య భాగంలో పెరుగుతున్న ఒక ఇన్ఫెక్షన్ కణితి. వెంటనే ఆపరేషన్ చేసి తీసేసారు. దాన్ని తొలగించిన మరు క్షణం నుండే పోసాని ఆరోగ్యం మెరుగు పడటం ప్రారంభమైంది. “డాక్టర్ ఎం వి రావు గారు దేవుడి లాగా సకాలంలో వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ను గుర్తించి ఉండకపోతే ఇంకొక వారం రోజుల్లో ఈ పోసాని ఉండేవాడు కాదన్నా.. అంటూ చేతులు జోడించి డాక్టర్ ఎమ్ వి రావు గారికి కృతజ్ఞతలు చెప్పాడు పోసాని. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగవుత్తున్నట్లు సమాచారం.  


posani-krishna-murali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
మహేష్.... బన్నీలతో పోటీగా వస్తున్న నందమూరి వారసుడు…!
సాహోకి వీటీతోనే పెద్ద ముప్పు..?
రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
ప్రభాస్- శ్రద్ధ కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో రొమాన్స్ పిక్స్…!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
ఖరారైన సాహో బెనిఫిట్ షోలు ?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సైరా టీమ్ నుండి చిరు సర్ప్రైజ్ కు రెడీ గా ఉండండి..?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
మరోసారి విజయ్ దేవరకొండ తో జతకడుతున్న రష్మిక..!
బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ అయినా ఆ ఇద్దరు…!
'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
'సైరా' సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సంచలన విషయాలు చెప్పిన చిరంజీవి…?
'సైరా' సినిమాలో చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
జబర్దస్త్ నుండి రోజా పర్మినెంట్ గా అవుట్..?
బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ కి టెన్షన్ పుట్టించిన పునర్నవి…!
About the author

Kranthi is an independent writer and campaigner.