మన్మధుడు 2 ప్రొమొతిఒన్స్ లో భాగంగా, నాగార్జున ఆ సినిమా డైరెక్టర్ అయినా రాహుల్ రవీంద్ర పైన ఒక అనూహ్యమైన ప్రాంక్ చేసాడు. డైరెక్టర్ వెన్నెల కిశోరె తో దుబ్బింగ్ లో ఉన్నాను అని చెప్పిన, వెంటనే అవన్నీ మానుకొని నేను చెప్పింది చేయమంటూ ఫోన్ కాల్ తో ప్రాంక్ స్టార్ట్ చేసాడు నాగ్.


షూటింగ్ సమయం లో వాళ్ళు రోజు తిన్న పోర్చుగీస్ వంటకాన్ని తనకి ఇప్పుడు కావాలని, డైరెక్ట తిన్న చోటకి వెళ్లి దాన్ని తీసుకురావాలి అన్నాడు. డైరెక్టర్ అక్కడికి చేరుకోగానే, బ్లుట్టూత్ ద్వారా, 'నేనే మన్మధుడు 2 డైరెక్టర్ ని' అని గట్టిగ అరవమని, దాని తరవాత ఒక కస్టమర్ చేతిలో ఉన్న డ్రింక్ లాక్కొని తాగాలని పట్టుబట్టాడు. వీటి తరవాత, అక్కడ ఫుడ్ బాలేదని వెయిటర్ తో గొడవ పడాలని, తరవాత ఒక అమ్మాయి తో ఫ్లిర్టీ చెయ్యాలని వింత వింత టాస్కులతో రాహుల్ కి చెమటలు పట్టించాడు.


ఇలాంటి వింత ప్రొమొతిఒన్స్ తో డైరెక్టర్ ని ఆదుకున్న నాగ్, బిగ్ బాస్ 3 హౌస్ లో హౌస్ మేట్స్ ని ఇంకెంత డిఫరెంట్ టాస్కులతో బెంబేలు ఎట్టిస్తాడో చూడాలి మరి! 


మరింత సమాచారం తెలుసుకోండి: