Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 6:53 am IST

Menu &Sections

Search

సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?

సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సాహో సినిమా ఆగష్టు 15కి ఎట్టి పరిస్థితిలో వస్తుందని చిత్ర యూనిట్ ఘనంగా ప్రకటించింది. కానీ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. దర్శకుడు  సుజిత్ అనుభవ రాహిత్యం వల్లే ఇలా జరిగిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ యూనిట్ చెబుతున్న దాని ప్రకారం తెరవెనుక వాస్తవాలో కాదో ఖచ్చితంగా చెప్పలేని కొన్ని సంగతులయితే తెలుస్తున్నాయి . ముందుగా వినిపిస్తున్నది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.


ఇక్కడ పని జరుగుతుండగానే యూనిట్ పాట షూట్ కోసం ఆస్ట్రియా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ రెండో యూనిట్ ఆ  పనులను పర్యవేక్షిస్తున్నప్పటికి దర్శకుడు వచ్చి ఫైనల్ చేయనిదే ముందుకు వెళ్ళలేదు కాబట్టి ప్రాసెస్ స్లో అయిపోయిందిచిత్రీకరణ ఆలస్యం కావడం విజువల్ ఎఫెక్ట్స్ వెంటనే ఓ కొలిక్కి రాలేకపోవడం లాంటివి ఇలాంటి భారీ కాన్వాస్ సినిమాలకు ఎప్పుడూ ఎదురయ్యే ఇబ్బందులే. కాని వీటికి మించి మరో కారణం కూడా ప్రభావితం చేసినట్టుగా టాక్ ఉంది.


అదే రోజు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ జాన్ అబ్రాహం బాట్లా హౌస్ రిలీజ్ ఫిక్స్ చేశారు. వీటిలో రెండోదానికి సాహో హింది వెర్షన్ ప్రొడ్యూసర్ టి సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామి. ఒకవేళ సాహో వీటితో పోటీ పడితే నార్త్ లో ఓపెనింగ్స్ తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి సదరు సంస్థ కూడా వాయిదా విషయంగా ఒత్తిడి చేసిందన్న టాక్ అయితే వినిపిస్తోంది. మిషన్ మంగళ్-బట్లా హౌస్ రెండూ ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న డేట్ కాబట్టి వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడంతో హింది మార్కెట్ ని తగ్గించుకోవడం ఇష్టం లేకే సాహో టీం అన్ని ఆలోచించే పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నట్టుగా వినికిడి. 

saho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !