Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 11:11 pm IST

Menu &Sections

Search

అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!

అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ. తాజాగా సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ అయిపోయింది. ఆమెను అనుకరించేందుకు పలువురు సినీజనులు పోటీపడుతున్నారు. బాలీవుడ్ సింగర్ నేహా కక్కార్ సైతం ప్రియావారియర్‌ నటించిన ‘‘మాణిక్య మలరాయ పూవి’’ పాటకు ఫిదా అయిపోయింది. ఆమెను అనుకరిస్తూ ముద్దుల తుపాకీ పేల్చబోయింది.

తాజాగా సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ అయిపోయింది. ఆమెను అనుకరించేందుకు పలువురు సినీజనులు పోటీపడుతున్నారు. బాలీవుడ్ సింగర్ నేహా కక్కార్ సైతం ప్రియావారియర్‌ నటించిన ‘‘మాణిక్య మలరాయ పూవి’’ పాటకు ఫిదా అయిపోయింది. ఆమెను అనుకరిస్తూ ముద్దుల తుపాకీ పేల్చబోయింది. ఈ మద్య బాటిల్ ఛాలెంజ్ గురించి తెలిసిన విషయంమే..చాలా మంది సెలబ్రెటీలు బాటిల్ ఛాలెంజ్ అంటూ రక రకాల ఫీట్స్ చేస్తున్నారు. 


అయితే కొంత మంది మాత్రం బాటిల్ ఛాలెంజ్ కాదు బాటిల్ లోని మంచినీటికి విలువ ఇవ్వండి అంటున్నారు.  సల్మాన్ ఖాన్ ఇటీవల రిలీజ్ చేసిన వీడియో ఇదే విషయాన్ని చెప్పారు.   ప్రియా వారియర్ కి సంబంధించిన సరదాగా చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట మళ్లీ ప్రియా వారియర్ ను వైరల్ అయ్యేలా చేసింది. ఇద్దరు కూడా స్లో మోషన్ లో దగ్గరకు రావడం.. ముద్దు పెట్టుకున్నట్లే అనిపించడంతో వీడియో గురించి తెగ చర్చ జరుగుతోంది.

ఈ వీడియోకు ప్రియా వారియర్ ‘మూమెంట్ విత్ మై ఫేవరెట్ శీను శ్రీనాథ్’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. ఈ విడియో ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం షూటింగ్ సమయంలో తీసినట్లుగా ఉంది. ఈమద్య కాలంలో ప్రియా వారియర్ గురించి పెద్దగా చర్చ లేదు. అందుకే ఇలాంటి వీడియో పోస్ట్ చేసి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది.


priya-prakash-varrier
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?