Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 5:25 pm IST

Menu &Sections

Search

'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట

'శర్వానంద్, కాజల్, న‌టించిన  'రణరంగం'  లోని 'కన్నుకొట్టి'  పాట
'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    'రణరంగం' ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ  పాటను ఈ రోజు విడుదల చేశారు. 'కన్ను కొట్టి చూసేనంట సుందరి...మనసు మీటి వెళ్లే నంట మనోహరి' అనే పల్లవి గల ఈ  గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, ప్రియదర్శిని ల మధ్య ఉన్న ప్రేమ కు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని  ఆగస్టు 15 , 2019   న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు . 

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,  సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ .  



sharwanand,-kajal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
ఒకే వేదిక పై ఏసుదాస్‌, బాలు, చిత్ర చూసి తీరాల్సిందేగా..!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
బాల‌య్య సూట్‌లో భ‌లే ఉన్నాడే...!
హాలీవుడ్ స్టైల్.. సాహో కొంప ముంచుతుందా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
ఆ హీరోల అందం వెనుక.. అసలు కథ..?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
కళ్యాణ్ రామ్... నిజంగా అంత మంచి వాడా ?
 ప్ర‌భాస్ క్రేజ్ చూసి షాక్ అయిన శ్ర‌ద్ధాక‌పూర్‌
ఆ నిర్మాత కొడుకు చూసీ చూడంగానే` ప‌డిపోయాడు
కొత్త రూటు ఎంచుకున్న క‌రీనా అక్కడా ఇర‌గ‌దీస్తుందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.