Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 1:39 pm IST

Menu &Sections

Search

ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను

ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ స‌ద‌రు సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే మ‌న చేతులు కాలిన‌ట్టు. అందుకే ఈ వ్యాపారంలో న‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. ఈ మ‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అలా న‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని త‌న‌వెంట పెట్టుకుని `ఇస్మార్ట్`గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్న‌టిదాకా ఆయ‌న కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను.... ఇప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి `ఇస్మార్ట్` శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లుగా, పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో రామ్ తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఆయ‌న‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ చిత్ర‌మ‌న్న‌మాట‌.


 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తున్న ఈ చిత్రం గురించి, త‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీను మాట్లాడుతూ ``మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ త‌ర‌ఫున నైజామ్‌లో మొద‌ట `క‌బాలీ` చేశాను. ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి క‌లెక్ష‌న్లు తెచ్చింది. ఆ త‌ర్వాత `హుషారు` డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్ తో `హుషారు` కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది `ఉండిపోరాదే....` అంటూ స‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. స‌క్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆ క్ష‌ణాల్లోనే బ‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి జ‌గ‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌` రూపొందుతున్న‌ప్ప‌టి నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూట్ కొత్త‌గా అనిపించింది. సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని క‌లిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్ ను `ఇస్మార్ట్ శంక‌ర్‌` షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి బ‌య‌ట‌కొస్తున్న ఫ్యాన్స్ `పూరిగారి `పోకిరి` చిత్రం గుర్తుకొస్తోంది` అని అంటున్నారు. `పోకిరి` రోజులంటే క‌లెక్ష‌న్ల సునామీ అన్న‌మాటే. `ఇస్మార్ట్ శంక‌ర్‌` నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ `ఇక నిన్ను అంద‌రూ `ఇస్మార్ట్` శ్రీను అంటారు. అదే పేరుతో పాపుల‌ర్ అవుతావు` అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం క‌లిగించాయి.


 `ఆర్‌.ఎక్స్.100` కార్తికేయ హీరోగా న‌టించిన `గుణ 369` ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కులు తీసుకున్నా. అదొక య‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌వ విలువ‌ల్ని ట‌చ్ చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన `క‌బాలి`, `హుషారు`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`....ఈ మూడు సినిమాల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌య‌ప‌రంప‌ర‌ను `గుణ 369` కొన‌సాగిస్తుంద‌ని నా న‌మ్మ‌కం. భ‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును `ఇస్మార్ట్`గా నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా`` అని చెప్పారు.


is-ch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్ళొద్దు శృంగారమే ముద్దు
బాలీవుడ్‌కి పోటీగా టాలీవుడ్‌
RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?
సెప్టెంబ‌ర్ 1 నుంచి రోడ్డు ఎక్కితే మీ జేబు గుల్లే... ఎందుకో చ‌ద‌వండి..!
ఆ సీన్ క‌ట్ చేసినందుకు మండిప‌డుతుంది
వీడు మ‌నిషేనా... 30 ఏళ్ళ‌లో 250మందిని...?
సాహోలో పెద్ద ట్విస్ట్ అదే...!
జగన్.. ఆ విషయంలో ఎన్టీఆర్ లా ఆలోచిస్తే బావుంటుందేమో..!
జాడే రోల‌ర్‌తో ఇంత చ‌ర్మ‌సౌంద‌ర్య‌మా...?
వహ్‌వా..రాజ్మా
ఈ  "చీమ" - రాజమౌళి  "ఈగ" లా హిట్ కొడుతుందా ?
లైట్‌ హౌస్ లో క్రైం థ్రిల్లింగా ఉంట‌దా...?
నాగార్జునకు అస్వస్థత!
నీ కోసం అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
ఫ‌స్ట్‌టైం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో అయితే బావుండేదంటున్న ఐశ్వ‌ర్య‌
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.