Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 8:37 pm IST

Menu &Sections

Search

జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!

జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన వినోద్ పై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే.  జబర్ధస్త్ లో ఆడవారి వేషం వేస్తూ ఎన్నో హిట్ స్కిట్స్ లో అలరించిన వినోద్ (వినోదిని) గా పేరు తెచ్చుకున్నారు.  అయితే వినోద్ ఆ మద్య ఓ వివాదంలో వార్తల్లోకి ఎక్కారు.  తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.  తాజాగా ఆయనపై ఇంటి ఓనరే దాడి చేయడం పెను సంచలన రేపింది. 

అయితే వినోద్ పై ఇంటి ఓనర్ ఇంటి కొనుగోలు విషయంలోనే అటాక్ చేసినట్లు వినోద్ తెలిపారు.  గతంలో తాను ఉంటున్న ఇంటిని సగం వరకు అమ్మేందుకు ప్రమీళ అనే ఇంటి ఓనర్ తన వద్ద డబ్బు తీసుకుందని..ఇప్పుడు ఇల్లు తనకు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే రివర్స్ అయ్యిందని..తనతో మాట్లాడాలని ఇంట్లోకి పిలిచి తనపై ఐదుగురు ఎటాక్ చేశారని..ఒకదశలో చంపేయాలని చూశారని వినోద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వినోద్.  ఎడమ కంటి భాగంపై బాగా దెబ్బలు తగిలాయి. తనపై దాడి చేసిన ఇంటి ఓనర్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో వినోద్ ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ఓనర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని, విచారిస్తున్నారు.  ప్రస్తుతం ఇంటి ఓనర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. 


jabardast-vijod
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
మొదలైన ‘సైరా’మానియా!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!