Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 4:57 pm IST

Menu &Sections

Search

యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్

యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా వచ్చిన ఆమె అతి తక్కువ కాలంలోనే మంచి పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది.  అనసూయ యాంకర్ గా ఎంత పాపులారటీ సంపాదించిందో అంతే విధంగా కాంట్రవర్సీలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.  ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. 

 అనసూయ పేరుతో అశ్లీల పోస్ట్ లు పెడుతూ, బూతు పదజాలం ఉపయోగించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కలకలం సృష్టిస్తున్నారు. వాటిని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులూ సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.  రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది. 

ఈ నేపథ్యంలో ఆమెపై మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. యాంకర్ అనసూయ పేరుతోనే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి కొందరు ఈ సంఘటనలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు కోరారు.

ఇలాంటి సంఘటనల వల్ల అనసూయ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనసూయని ఇబ్బంది పెట్టేలా ఆమె ఇమేజ్ దెబ్బతినేలా ఏ అసభ్యకరమైన పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.  


anchor-anasuya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్