Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

గజదొంగ కామెడీ బాగా చేస్తాడట !

గజదొంగ కామెడీ  బాగా చేస్తాడట !
గజదొంగ కామెడీ బాగా చేస్తాడట !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా   'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో  'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ రూపొందుతున్న  విషయం తెలిసిందే.  కాగా ప్రస్తుతం శరవేగంగా  ఈ సినిమా షూటింగ్ జరుగతుంది. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే  మంచి ఫన్ ఉంటుందని  గజదొంగగా  కామెడీ  బాగా చేస్తాడని తెలుస్తోంది.  


ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు  1980 - 90 దశకాల్లో  స్టూవర్టుపురం గజదొంగగా  నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు.  మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు  బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ  బయోపిక్ లో సాయి శ్రీనివాస్ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది.  అయితే  పాయల్ రాజ్ ఈ సినిమాలో  వేశ్య పాత్రలో కనిపించనుంది. 


అలాగే సినిమాలో  పాయల్ రాజ్ పుత్  క్యారెక్టర్  బోల్డ్ గా ఉంటుందట.  ఈ సినిమాకి  ప్రముఖ మాటల రచయిత  సాయిమాధవ్ బుర్రా  మాటలు రాస్తున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం  ప్రయత్నిస్తున్న  సాయి శ్రీనివాస్ కి  ఈ సినిమా అన్నా  హిట్ ఇస్తోందేమో చూడాలి.   


tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరో  'కె.జి.ఎఫ్' అవుతుందా ?
సాహో నిలవాలంటే..  టార్గెట్ ఇదే ?
నవంబర్ లో   స్పై  థ్రిల్ల‌ర్  'చాణక్య'  !
బీజేపీ బలం  'చిరు' చేతుల్లోనే  !
ఇంతకీ  జగన్ మనసులో ఏముంది ?
'చైతు - సాయిపల్లవి'   సెప్టెంబర్ 5 నుండి.. !
వచ్చే షెడ్యూల్ లో హీరోయిన్ తో !
 బీజేపీని ఎలా ఎదురుకుంటారో ?
  కేసీఆర్ ప్లాన్ లో  రేవంత్ నిలుస్తాడా.. ?
 'బాహుబలి 2,  సైరా, సాహో' రికార్డులు బద్దలు కొడుతుందట !
 'అల వైకుంఠపురములో'..  కొత్త రైటర్ !
పూరి సినిమాలో సెన్సేషన్ హీరోయిన్  ?
 ఎట్టకేలకూ ఒప్పించాడు !
నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందా ?
 ఈ వయసులో కూడా  బాలయ్య  తగ్గట్లేదుగా !
శ్రీ రాముడిగా ప్రభాస్  ?
'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల అవుట్ ఫుట్ సూపర్ అట !
కేసీఆర్ ఆశ నెరవేరుతుందా ?
'కరుణానిధి'గా టాలెంటెడ్ యాక్టర్ !
'బిగ్ బాస్'లో  గోడమీద పిల్లి !
'భారతీయుడు 2'కే హ్యాండ్ ఇచ్చిందిగా ?
సైరా.. ఇది నిజమేనా ?
 ప్రివ్యూ వేస్తున్నారంటే..  'కౌసల్య'  మీద నమ్మకమేనా  !
జగన్ ను తిడుతున్న వైసీపీ నేతలు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.