Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:33 pm IST

Menu &Sections

Search

బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?

బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?
బెడిసికొట్టిన విక్రమ్ ఫార్ములా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ ఏర్పరచుకున్న విక్రం కి గత కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్టులేక నానా తంటాలు పడుతున్నారు. చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో తెలుగులో కూడా విక్రమ్ మార్కెట్ చాలా వరకు నష్టపోయింది. తాజాగా చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ సినిమా ‘కదరం కొండన్’ తెలుగులో ‘మిస్టర్ కేకే’ అనే టైటిల్ తో అదే రోజు విడుదలైంది.


సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కూడా బాగానే చేసినప్పటికీ తెలుగులో ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. తెలుగులోనే కాక తమిళం లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. చివరికి తమిళ్ క్రిటిక్స్ కూడా సినిమా ఏమాత్రం బాలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్టోరీలో ఏమాత్రం కొత్తదనం లేదని చాలా ఓల్డ్ కథగా సినిమా ఉందని..రకరకాలుగా సినిమాపై కామెంట్లు చేస్తున్నారు క్రిటిక్స్.


నటన పరంగా టాలెంట్ ఉన్నా గాని కథను ఎంచుకోవడం విషయంలో విక్రమ్ దెబ్బ తింటున్నాడాని...ఎంతో నమ్మకంతో సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేసిన విక్రమ్ ఫార్ములా బెడిసికొట్టిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే కామెంట్ చేస్తున్నారు.



vikram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సైరా' సినిమాలో చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
జబర్దస్త్ నుండి రోజా పర్మినెంట్ గా అవుట్..?
బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ కి టెన్షన్ పుట్టించిన పునర్నవి…!
మహేష్ బాబు సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్…?
ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ తో ఆడుకున్న అనసూయ..?
బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి అదిరిపోయిన స్కిట్..!
సైరా సినిమాలో పవన్ వాయిస్..?
మరో ప్రయోగానికి రెడీ అయిన శేఖర్ కమ్ముల..?
ఆలీ అది ఇవ్వటంతో దెబ్బకు పోయిన ఆస్తులన్నీ నా దగ్గరకు వచ్చాయి అంటున్న పూరి జగన్నాథ్..!
రజినీకాంత్ నీ రిక్వెస్ట్ చేస్తున్న రామ్ చరణ్..?
సినిమా విడుదల కాకముందే 300 కోట్లు కొల్లగొట్టిన సాహో..?
నాగ శౌర్య కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు..!
మోడీ, సల్మాన్ ఖాన్ నే వెనక్కి నెట్టేసిన సన్నీలియోన్..!
రష్మిక బయట పెడతా అంటున్న నితిన్ గుట్టు ఏంటో ?
మహేష్ కూతురి డాన్స్ యమా ఫేమస్
కొరటాల శివ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..!
యూఎస్ లో ప్రీమియర్ షో క్యాన్సిల్ చేసుకున్న సాహో టీం..?
కొత్త డైరెక్టర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..!
మహేష్ సినిమాలో విజయశాంతి చేస్తున్న క్యారెక్టర్ ఇదే..?
అదిరిపోయే డైరెక్టర్ తో సూర్య లేటెస్ట్ మూవీ..!
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తమన్నా సింహాద్రి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్…!
About the author

Kranthi is an independent writer and campaigner.