Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 10:32 pm IST

Menu &Sections

Search

ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !

ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ హీరో విక్రమ్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయంటే ఆ క్రేజ్ వేరు. అలా తన నటనతో, మంచి కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విక్రమ్, ఇప్పుడు టాలీవుడ్ కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి సినిమాల్ని ఇప్పుడిక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. రీసెంట్ గా విక్రమ్ నటించిన మిస్టర్ కెకె సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా వచ్చిన విషయాన్ని కూడా జనాలు పట్టించుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. మొన్న రిలీజైన ఈ సినిమాను వీకెండ్ పూర్తయ్యేవరకు కూడా థియేటర్లలో ఉంచడంలేదు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రలోని చాలా పట్టణాల్లో మిస్టర్ కెకె సినిమాను తొలిగించారు. ఆ స్థానంలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ సినిమాల్ని ఆడిస్తున్నారు. అలా శుక్రవారం రిలీజైన ఈ సినిమా చాలా సెంటర్లలో శనివారానికే దుకాణం సర్దేసింది. నిజానికి మిస్టర్ కెకె సినిమాలో విషయం కూడా లేదు.


యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని వెదుక్కోవాల్సి వచ్చింది. దీనికితోడు విక్రమ్ గెటప్ కూడా ఆడియన్స్ కు ఎక్కలేదు. కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ఉండడం, యాక్షన్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో మిస్టర్ కెకె సినిమా వీకెండ్ కూడా ముగియకుండానే తన కథ ముగించింది. అలా తెలుగులో మరోసారి ఫ్లాప్ హీరోగా నిలిచిపోయాడు విక్రమ్.

vikram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !