Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:13 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!

బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 3 సీజన్ ఆరంభం అయ్యింది.  నిన్న రాత్రి గ్రాండ్ గా ఈ ఈవెంట్ కనువవిందుగా సాగింది.  అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3 సీజన్ ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరంభించారు. వేదికపైకి రాగానే నాగార్జున గత సీజన్ హోస్ట్ లు ఎన్టీఆర్, నానిని అభినందించాడు.  ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో స్టేజ్ పైకి రావడం..తర్వాత వారిని సాదరంగా బిగ్ బాస్ 3 హౌజ్ లోకి నాగార్జున పంపించడం జరిగింది. 


అయితే చివరిగా ఒక ట్విస్ట్ అని చెప్పారు నాగార్జున.  దాంతో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు ఒక్కసారే ఏంటా ట్విస్ట్ అని ఎంతో క్యూరియాసిటీతో చూశారు. అదే సమయంలో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేష్ 'కొత్త బంగారు లోకం' మూవీలో పాటకు డాన్స్ చేస్తూ అతడి సతీమణి వితిక షెరు వేదికపైకి చేరుకున్నారు. వీరిద్దరూ చేసిన రొమాంటిక్ డాన్స్ ఆకట్టుకుంది.  ఇక నాగార్జున స్టేజ్ పైకి వచ్చి వరుణ్ సందేష్ ని చాలా కాలం తర్వాత కనిపిస్తున్నావని అన్నారు. అంతే కాదు శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ మూవీ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు నాగార్జున. 


ఈ సందర్భంగా ఇద్దరూ ఎలా లవ్ లో పడ్డారు..ఎలా పెళ్లి చేసుకున్నారన్న విషయంపై మాట్లాడిన తర్వాత షోలో అందరూ ఎలిమినేట్ అయి మీరు ఇద్దరూ మిగిలితే ఏంటి పరిస్థితి అని నాగార్జున సరదాగా అడిగాడు. అంత కష్టపడ్డాను కనుక విన్నర్ నేనే కావాలని కోరకుంటానని వితిక అన్నారు. అయితే వరుణ్ సందేశ్ మాత్రం చాలా తెలివిగా సమాధానం చెబుతూ..తాన భార్య గెలిస్తే తన గెలుపుగా ఫీల్ అవుతానని..చివరికి తనే గెలవాలని కోరుకుంటానని అన్నారు.  దాంతో నాగార్జున అబ్బో భలే సమాధానం చెప్పావే అంటూ ఇద్దరినీ బిగ్ బాస్ హౌజ్ లోకి పంపారు. 

big-boos-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్