Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 10:13 am IST

Menu &Sections

Search

నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!

నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో రొమాంటిక్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.  నాగార్జున కూడా ఎక్కువగా లవ్, రొమాంటిక్ మూవీస్ లోనే ఎక్కువగా నటించారు.  అందుకే ఆయను సినీ పరిశ్రమలో మన్మథుడు అని అంటారు.  ప్రస్తుతం నాగార్జున యంగ్ డైరెక్టర్, నటుడు రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు2’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీ మన్మథుడు కి సీక్వెల్.

మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది.  విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది.  ఈ నేపథ్యంలో  చిత్ర యూనిట్ మన్మథుడు 2లోని తొలి పాటని విడుదల చేశారు. 'హే మానియా' అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో నాగార్జున్ 25 ఏళ్ల మన్మథుడిలా కనిపిస్తున్నారు..స్టైలిష్ కాస్ట్యూమ్స్..ట్రెండీ లుకింగ్ ఒక ఎత్తైతే హాలీవుడ్ బ్యూటీస్ తో తెగ రొమాన్స్ చేస్తున్నారు.

ఈ పాట మద్యలో వెన్నెల కిషోర్ అయినా అంత ఫాస్ట్ గా ఎలా పడేస్తారు సార్ అమ్మాయిల్ని అంటే పడేయడటం ఏంట్రా ఆ మాటంటేనే అసహ్యం అని అంటారు నాగార్జున.  రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగార్జున, రకుల్ పాత్రలని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 


manmadhudu-2-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3:  బాబాలపై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్