Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:20 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ తో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమట.....!!

ఎన్టీఆర్ తో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమట.....!!
ఎన్టీఆర్ తో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమట.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేస్తారని, అలానే అయన కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా చేసే అవకాశం ఉందని ఇటీవల పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారితో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని, అయితే కథ మాత్రం ఇంకా సిద్ధం కాలేదని చెప్పుకొచ్చారు. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఎన్టీఆర్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. 

పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో కిక్ ఇచ్చే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ని అలరించలా ఫైట్స్, యాక్షన్ సీన్స్ అదరగొడతాయట. అయితే ఈ కథ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, మరికొద్దిరోజుల్లో కథను పూర్తిగా సిద్ధం చేసి ప్రశాంత్, ఎన్టీఆర్ కు వినిపిస్తారని అంటున్నారు. ఓవైపు ప్రశాంత్ కెజిఎఫ్ 2తో అలానే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో ఫుల్ బిజీ గా ఉండడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా లేకపోలేదనేది ఆ వార్త సారాంశం. మరి ఇందులో నిజానిజాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్త ఒకవేళ నిజమే అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరొక మాస్ ట్రీట్ లభించినట్లే అని చెప్పవచ్చు.....!! 


ntr-prasanth-neel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా, శాతకర్ణి ఆసక్తికర పోటీ....!!
'గ్యాంగ్ లీడర్' లైన్లోకి వచ్చాడు....!!
'ఎవరు' కు మరింత బూస్ట్ నిచ్చిన సూపర్ స్టార్...!!
'సాహో' ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా....??
'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ పై నిర్మాత పివిపి సంచలన నిజాలు....!!
పటాస్, సుప్రీం మాదిరి సరిలేరు లో కూడా....??
ఇస్మార్ట్ శంకర్ మారుతున్నాడా....??
'సాహో' సుజీత్ సూపర్ ప్లానింగ్...!!
ఈసారి కూడా అదే పంథాలో...!!
ఆ రెండు షోల ద్వారా 'సాహో' ప్రమోషన్....!!
బన్నీ గ్యారేజ్ లోకి బీస్ట్ ఎంట్రీ....!!
బిగ్ బాస్ నెక్స్ట్ వికెట్ ఎవరంటే.....!!
చిరుతో మెగా మూవీ, మహేష్ తో పోకిరి...!!
ముందు కొమరం భీం, తర్వాతే అల్లూరి....!!
మాతృదేవోభవ తరువాత అంతటి గొప్ప సినిమా...!!
అరుణ్ జైట్లీ జీవిత ప్రస్థానం ...!!
వరుణ్ తో పోటీలో నాని వెనుకబడ్డాడా....??
'సైరా' కోసం అల్లూరి పక్కా ప్లానింగ్...!!
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుండె పగిలే వార్త....!!
 క్రేజ్ లో మాత్రమే కాదు, అందులోనూ వారిద్దరిదే హవా...!!
నిర్మాతలకు షాకిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' కలెక్షన్స్...!!
'సునీల్' వాట్ నెక్స్ట్....!!
ఎస్వీఆర్ కోసం రానున్న మెగాస్టార్...!!
ప్రభాస్ మీదే ఆ ముగ్గురు స్టార్ హీరోల భవిష్యత్తు ఆధారపడి ఉంది...!!
ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి' సెన్సేషనల్ రికార్డు...!!
సమంత డేరింగ్ వర్కవుట్స్.....సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో...!!
మెగాస్టార్ 'సైరా' కు నేషనల్ అవార్డు ఖాయమంటున్న మెగా బ్రదర్.....!!
'సాహో' సెన్సార్ టీమ్ కు నచ్చలేదా....??
'సైరా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ హీరోలు....??
కనీవినీ ఎరుగని రేంజ్ లో 'సాహో' ప్రీమియర్ షోలు....??
విజయ్ ని 'ఫైటర్' గా చూపించనున్న పూరి.....??
హిట్ కోమే ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న సూర్య...??
అమెజాన్ కార్చిచ్చు పై మహేష్ బాబు ఉద్వేగభరిత ట్వీట్....!!
షాకింగ్ రేంజ్ లో బాహుబలిని వెనక్కునెట్టిన 'సాహో'.....??
ముంబై పార్టీలో తళుక్కుమన్న బన్నీ....ఫోటోలు వైరల్...!!
నాటి 'గ్యాంగ్ లీడర్' ను షాకింగ్ గా విష్ చేసిన నేటి 'గ్యాంగ్ లీడర్'....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.