Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 8:17 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !

బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ 3 నిన్న గ్రాండ్ గా ప్రారంభమయిన సంగతీ తెలిసిందే. కింగ్ నాగార్జున ప్రయోక్తగా వ్యవహరించిన ఈ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో వీక్షకుల అటెన్షన్ పే చేసిందన్న విషయాన్ని వెల్లడించారు నాగ్.  ఈ సీజన్ కు ఎంపికైన 15 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన నాగ్.. హుషారైన యాంకరింగ్ తో అందరిని అలరించారు.


బిగ్ బాస్ సీజన్ త్రీ తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాన్నివెల్లడించారు నాగార్జున. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. గత రాత్రి.. ప్రపంచంలోనే బిగ్ బాస్ తెలుగు ప్రారంభ ఎపిసోడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచిందన్నారు.ఈ కార్యక్రమం మీద ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.


తొలి ఎపిసోడ్ లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పరిచయం చేసి (వరుణ్ సందేశ్ జంటను మినహాయించి) హౌస్ లోకి పంపిన ఎపిసోడ్ ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్ గా నిలవటం విశేషమైతే.. ఎంట్రీనే ఇంత గ్రాండ్ గా ఉంటే.. రానున్న రోజుల్లో మరెన్నిరికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. 

bog-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !