Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:03 pm IST

Menu &Sections

Search

గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!

గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాతో రక రకాల ఛాలెంజ్ కార్యక్రమాలు వస్తున్నాయి.  గతంలో ఐస్ బకెట్,కీకీ ఛాలెంజ్ ఈ మద్య బాటిల్ ఛాలెంజ్ ఇలా ఎన్నో వినూత్న ఛాలెంజ్ లో సోషల్ మీడియాలో వస్తున్నాయి.  పాపులర్ సెలబ్రెటీలు ఇలాంటి ఛాలెంజ్ విసరడం ఇది కాస్త సామాన్య ప్రజలు సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ఇలాంటి ఛాలెంజ్ ల వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. 

ముఖ్యంగా స్టంట్ కి సంబంధించిన ఛాలెంజ్ లో నిపుణుల సమక్షంలో చేయకుండా సొంతంగా ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  తాజాగా  బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ హీరో చేసిన ఫీట్ చాలా విచిత్రంగా ఉంది..అంతే కాదు మనం రోజూ తినే గుడ్డుకు ఎంత పవర్ ఉందూ అని నిరూపించారు. 

విద్యుత్ జామ్వాల్ తన గుప్పెట్లో ఒక గుడ్డు ఉంచుకుని, ఇటుకను పగుల గొట్టాడు. అయితే ఇక్కడ విశేషమేమంటే ఈ ఫీట్‌లో ఇటుక పగిలినా గుడ్డు నిక్షేపంగానే ఉంది. ఈ వీడియోను విద్యుత్ జామ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‌పోస్టు చేస్తూ ‘ఐదవ జాకీ చాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్’కు ఈ వీడియో సమర్పితం’ అని రాశారు.  ఈ సందర్బంగా  విద్యుత్ జామ్వాల్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ స్వీకరించేందుకు తనకు జాకీచాన్ స్ఫూర్తి అని తెలిపారు.


vidyut-jamwal-egg-challenge
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్