Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:17 pm IST

Menu &Sections

Search

'అరుంధతి' ని మించిపోతుందట....!!

'అరుంధతి' ని మించిపోతుందట....!!
'అరుంధతి' ని మించిపోతుందట....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ అనుష్క శెట్టి. తోలి సినిమాతో ఆమెకు అంతగా పేరు రానప్పటికీ, మెల్లగా తనకు వచ్చిన అవకాశాలను ఒక్కొక్కటిగా సద్వినియోగం చేసుకున్న అనుష్క, నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక ఆమె కెరీర్ లో ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటించినప్పటికీ, 

ఆమెకు నటిగా గుర్తింపునిచ్చిన అరుంధతి సినిమాను ఆమె అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. అప్పట్లో మల్లెమాల బ్యానర్ పై కోడిరామకృష్ణ దర్శకత్వంలో అద్భుతమైన హర్రర్ మరియు గ్రాఫికల్ వండర్ గా రూపొందిన ఆ సినిమా ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం కొంత గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం. థ్రిల్లర్ సినిమాల దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తోంది సినిమా యూనిట్. కోన ఫిలిం కార్పొరేషన్, 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఈ సినిమా కథ మరియు కథనాలు థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని ఎంతో థ్రిల్ చేయడం ఖాయమని, అలానే కెరీర్ పరంగా అనుష్కకు అరుంధతి తరువాత అంతకుమించిన స్థాయిలో ఈ సినిమా నిలుస్తుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక నిన్నటితో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా అనుష్క నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.......!!


anushka-shetty
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొననున్న పవర్ స్టార్....??
'అల్లూరి', 'నరసింహారెడ్డి' లతో 'సాహో'....!!
విజువల్ వండర్ గా అదరగొట్టిన మెగాస్టార్ 'సైరా' టీజర్....!!
ఈసారి మాత్రం మణిశర్మే కావాలంటున్న సూపర్ ఫ్యాన్స్..... కారణం ఏంటంటే.....??
బాలయ్య న్యూ లుక్ అదుర్స్....!!
హీరో రాజ్ తరుణ్ కారుకు యాక్సిడెంట్.....!!
మహేష్, చరణ్ లలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో....??
పూరి సినిమాతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తానంటున్న విజయ్ దేవరకొండ....!!
కొరటాలతో సినిమా గురించి మెగాస్టార్ ఏమన్నారంటే....??
యూత్ ని ఊపేస్తోన్న సాహో బ్యాడ్ బాయ్ సాంగ్.....!
సూపర్ స్టార్ తో సినిమాను లైన్లో పెడుతున్న సుజిత్...??
పక్కా మాస్ సాంగ్ తో అదరగొట్టనున్న వరుణ్ తేజ్ 'వాల్మీకి'....!!
బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!
సినిమా పై ఆసక్తిని పెంచిన 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్....!!
ప్రభాస్ నెక్స్ట్ మూవీ సెట్ చేసిన దిల్ రాజు...??
రేపు రిలీజ్ కాబోయే 'సైరా' టీజర్ హైలైట్స్ ఇవే....!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టింది అదే....!!
ఆ హీరోయిన్ తో 'ఆర్ఆర్ఆర్' మూవీ రహస్యంగా షూటింగ్ కానిచ్చేస్తోందట....!!
యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న 'మహర్షి'....!!
తన సినిమాను వాళ్ళు కావాలనే తొక్కేశారంటున్న రౌడీ హీరో...!!
రెబల్ స్టార్ ప్రభాస్ పై దిమ్మతిరిగే కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత....!!
'రంగస్థలం' మూవీ గురించి చిరు అంతమాట అన్నారేంటి....!!
'జబర్దస్త్' లో గొడవపడ్డ రోజా, నాగబాబు....షాక్ అవుతున్న ప్రేక్షకులు...!!
'సాహో' కు సాయమందించిన రాజమౌళి.....??
మెగాస్టార్ నోట సూపర్ స్టార్ మాట.. నీరాజనాలు పడుతున్న సూపర్ ఫ్యాన్స్...!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ సర్ప్రైజ్....??
మెగా ఫ్యాన్స్ కు రెండు రోజుల గ్యాప్ లో రెండు పండుగలు....??
ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల.....!!
సహజనటి 'జయసుధ' గారి గురించిన ఆసక్తికర విశేషాలు...!!
రిలీజ్ కు రెడీ అవుతున్న'జబర్దస్త్' సుధీర్ హీరోగా రూపొందుతున్న ''సాఫ్ట్ వేర్ సుధీర్'' మూవీ....!!
భారతీయుడు - 2 ఎన్నో ప్రత్యేకతలు....!!
షాకింగ్ కి గురి చేస్తున్న 'ఎవరు' మూవీ కలెక్షన్స్.....!!
మహేష్, బన్నీలకు పోటీగా రంగంలోకి దిగిన నాని .....!!
ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు చేరిక...ఆందోళనలో అధికారులు....వాహనాల రాకపోకల రద్దు....!!
అబ్బే, లోకేష్ కు అంత సీన్ లేదని అంటున్నారు....!!
ఆ ఒక్క సినిమాతో అమ్మడి సుడి తిరిగిందిగా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.