Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 1:22 pm IST

Menu &Sections

Search

చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !

చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూరి జగన్నాధ్ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ తీశాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ డైరక్టర్.. చిరంజీవితో 4 సార్లు సినిమా మిస్ అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఈసారి ఛాన్స్ ఇస్తే కచ్చితంగా నిరూపించుకుంటానంటున్నాడు పూరి. "చిరంజీవి 150వ సినిమాకు ముందు ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ అనుకున్నాం. మళ్లీ ఆయన మనసు మార్చుకున్నారు. సమాజానికి ఏదైనా చేద్దామని చెప్పి కత్తి సినిమాను రీమేక్ చేశారు.


అదేంటో కానీ చిరంజీవి సినిమా చేద్దామని 4 సార్లు అనుకున్నాను. 4 సార్లు మిస్ అయింది. దురదృష్టం ఏంటంటే.. అందులో 2 సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి." పూరి జగన్నాధ్, చిరంజీవి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అనగానే ఎవరైనా ఆటోజానీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ పూరి ఇప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. ఒకసారి, రెండుసార్లు కాదని.. ఏకంగా 4సార్లు చిరంజీవితో సినిమా మిస్ అయిందని చెప్పుకొచ్చాడు.


ఇప్పటికైనా చిరు ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తానని సవాల్ విసురుతున్నాడు. చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతోనే సినిమా చేయలేకపోతున్నాను. ఇప్పటికైనా చిరంజీవి ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తా. చిరంజీవికి కథ రాయడం పెద్ద సమస్యకాదు. సక్సెస్ లో ఉన్న దర్శకుడికే మహేష్ ఛాన్స్ ఇస్తాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అతడి అభిమానులతో చీవాట్లుతిన్నాడు పూరి జగన్నాధ్. అంతకంటే ముందు ఆటోజానీ విషయంలో కూడా ఇలానే జరిగింది. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకున్న పూరి, మహేష్ ఫ్యాన్స్ ను ఎప్పుడు చల్లారుస్తాడో చూడాలి.

puri-jagannadh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !