Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 10:29 am IST

Menu &Sections

Search

శ్రీముఖి మమ్మల్ని మోసం చేసింది..!

 శ్రీముఖి మమ్మల్ని మోసం చేసింది..!
శ్రీముఖి మమ్మల్ని మోసం చేసింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బిగ్ బాస్ 3 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ట్రేండింగ్ షో, ప్రపంచమంతా తెలుగు బిగ్ బాస్ షో వైపు చూస్తోంది. అలాంటి ఈ బిగ్ బాస్ షో లో పాల్గొనేకి కొంతమంది తారలు ఏమైనా చేస్తారు. ఆ షో లో ఉండే కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఎంతమంది ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిన ఎవరి ఏమి చెప్పారు. 


కారణం నియమ నిబంధనలు పాటించకపోతే బిగ్ బాస్ కి నచ్చదు. ఈ నేపథ్యంలోనే బ్యూటీఫుల్ శ్రీముఖి ఇటీవలే ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలలో ఎంతో అందంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ ఫోటో షూట్స్ అన్ని సినిమాలలో ఛాన్సుల కోసం చేస్తుంది ఏమో అనుకున్నారు చాలామంది. అప్పటికి కొంతమంది అడుగుతూనే ఉన్నారు బిగ్ బాస్ లో వెళ్తున్నారు కదా అని, కానీ శ్రీ ముఖి చెప్పలేదు. 


ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా అన్నిటిలో ఎన్నోసార్లు లైవ్ లోకి వచ్చిన, ఎంతమంది బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా అని అడిగిన చెప్పలేదు. కానీ నిన్న ప్రారంభమైన బిగ్ బాస్ షో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఊహించినట్టే బిగ్ బాస్ 13వ కంటస్టెంట్ గా శ్రీముఖి 'షో'కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫ్యాన్స్ కోసం ఒక వీడియో కూడా ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. 


బిగ్ బాస్ వెళ్లేముందు ఆమె హౌస్ లోకి వెళ్లనున్నట్టు ముందే ఫ్యాన్స్ కు చెప్పాలని అనుకున్నని అయితే, బిగ్‌బాస్‌ కండిషన్స్ వల్ల ఈ విషయాన్ని చెప్పలేకపోయానని చెప్పిన శ్రీముఖి, ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి ఒక ఎపిసోడ్డ్ టెలికాస్ట్ అయిపోయి ఉంటుందని కూడా పేర్కొంది. ప్రామిస్ గా ఆమె బోలెండంత ఎంటర్ టెయిన్ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరింది. అయితే ఈ వీడియోకి స్పందించిన నెటిజన్లు కొంతమంది 'మాకు ముందే తెలుసు శ్రీ నువ్వు వెళ్తావ్' అని ట్విట్ చేస్తే, మరికొందరు మాత్రం ''మమ్మల్ని శ్రీముఖి మోసం చేసింది' అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా శ్రీముఖి ఫ్యాన్స్ ని బిగ్ బాస్ లో ఎంత ఎంటర్ టెయిన్ చేస్తుందో చూడాలి. 


srimukhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇకపై ఆర్కే స్టూడియో గేట్లు మాత్రమే కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా ?
'కోడెల శివ ప్రసాద్'కి గుండెపోటు వచ్చింది అందుకేనట ...!
విండీస్ తో మ్యాచ్ భారత్ బ్యాటింగ్ ..!
సీఎం జగన్ పై లోకేష్ మరోసారి విమర్శలు..!
 ఛీ..ఇంత నీచమా చంద్రబాబు ...!
నేడు తొలి టెస్టు సిరీస్ మ్యాచ్ ..!
హ్యాపీ బర్త్ డే పెద్ద మావయ్య : సాయిధరమ్ తేజ్
'బోనీకపూర్'పై ఫైర్ అవుతున్న 'ప్రియా వారియర్'..!
అన్ని కట్ చేస్తే ఇంకా సినిమాలో ఏముంటుంది చుసేకి : కాజల్
'పవణ్ కళ్యాణ్'కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న 'వాల్మీకి'
చిదంబరం 'అరెస్టు'పై రాంగోపాల్ వర్మ ఏమన్నాడంటే .. ?
ఛాయ్‌వాలాగా మారినా మమతా బెనర్జీ ..!
సహజీవనం అంటే ఏంటి ? దానిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఏంటి ?
రోడ్డు పక్కన దుకాణంలో 'టీ'ని ఆస్వాదించిన 'కేటీఆర్'..!
బీచ్ కి వెళ్లాలంటే భయపడుతున్న చెన్నై వాసులు..!
ట్విట్ల వీరుడు 'దైర్యం' గురించి ట్విట్ చేశాడు ..!
ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్న నేతలు..!
నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే..!
ఏపీ రాజధానిపై రాజకీయాలు చేస్తున్న నాయకులూ ..!
నారా లోకేష్ ని పట్టించుకోని నెటిజన్లు ..!
గత 5 ఏళ్లలో ప్రజలకు 'టోపీ' పెట్టింది చాలు 'చంద్రబాబు' ..!
 ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడి ఐడియా ..!
 తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపిన మహిళా క్రికెటర్ ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
టెస్టుల్లో మళ్ళి 'కోహ్లీ'నే ఫస్ట్ ..!
నారా లోకేష్ 'బయోపిక్' తీస్తా అంటున్న రామ్ గోపాల్ వర్మ ..!
'బాబోయ్' లోకేష్ ఫైర్ అయ్యాడు .. ఇప్పుడు ఎలా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.