Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:44 am IST

Menu &Sections

Search

'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్

 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య టాలీవుడ్ లో వచ్చిన ఆనందం మూవీతో పరిచయం అయిన హీరో ఆకాష్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.   ‘ఆనందం’ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికీ మర్చిపోలని విధంగా ఉంటుంది.  ఆకాష్ తెలుగు, తమిళ మూవీస్ లో నటించారు. తెలుగులో సరైన అవకాశాలు రాక కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా ఇస్మార్ట్ శంకర్ మూవీ విషయంలో తెరపైకి వచ్చాడు ఆకాష్.  


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’మూవీ మంచి హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే రాబడుతుంది.  కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్'.  అయితే ఈ మూవీ అసలు కాన్సెప్ట్ తనదే అని ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. 


ఇదే కాన్సెప్ట్ తో తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తననే హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారని, అది తమిళంలో ‘నాన్ యార్’ అనే పేరుతొ విడుదల కాగా, తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ మూవీని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రావడం షాక్ కి గురి చేసిందన్నారు.  


అయితే ఈ విషయంపై పూరి జగన్నాథ్ ని కలిసి మాట్లాడానుకున్నా ఆయన కలవలేకపోయానని అందుకే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని తెలిపారు. తన వాదనను బలపరిచే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 
 
 


hero-akesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!