Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 4:16 am IST

Menu &Sections

Search

మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి

మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి
మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రీనివాస్ సాయి, భావ‌న‌ రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాశీ ప్రొడక్ష‌న్స్  ప‌తాకంపై దివ్యా ప్ర‌సాద్‌, అశోక్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం మ‌థ‌నం. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కార్యక్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి దంప‌తులు టీజ‌ర్‌ని విడుద‌ల  చేశారు. 


ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత అశోక్ దాదాపు 15ఏండ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు క‌థా చర్చ‌ల్లో కూడా పాల్గొనేవాడు. త‌న‌కి సినిమాపై మంచి ప‌ట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాల‌ని చాలా  ప్ర‌య‌త్నాలు చేశారు. త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌దిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేండ్ల త‌ర్వాత స‌డెన్‌గా వ‌చ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. త‌ను మ‌ళ్ళీ సినిమాలు చేస్తాడ‌నుకోలేదు. ఆయ‌న గ‌ట్స్ ని మెచ్చుకోవాలి.  టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. సినిమాకిదే ప్ల‌స్ అవుతుంది.  పెద్ద విజ‌యం సాధించాల‌ని, అశోక్‌ పెద్ద నిర్మాత‌గా  ఎద‌గాల‌ని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నా. ద‌ర్శ‌కుడు అజ‌య్ కూడా బాగా తెలుసు. నా సినిమాల‌కి కూడా కొరియోగ్ర‌ఫీ చేశారు. సినిమా చూశా. చాలా బాగుంది. భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా న‌టించారు. టెక్నీషియ‌న్ల వ‌ర్క్ బాగుంది.  సినిమాని అంద‌రు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా* అని చెప్పారు. 


హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ, మంచి మార్కెట్ ఉన్న హీరోకి పెట్టాల్సినంత బ‌డ్జెట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేనెవ‌రో అంద‌రికి తెలియ‌దు. ఈ చిత్రం త‌ర్వాత అంతా  మ‌థ‌నం సాయి అంటారు. నా కెరీర్ మ‌థ‌నం కి ముందు, మ‌థ‌నం కి త‌ర్వాత అనేలా ఉంటుంది. అంద‌రికి నచ్చే చిత్ర‌మ‌వుతుంద‌నుకుంటున్నా* అని చెప్పారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ సాయి చెబుతూ, ద‌ర్శ‌కుడిగా  సురేంద‌ర్‌రెడ్డి నాకు గురువు లాంటి వారు. ఆయ‌న వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వం నేర్చుకున్నా. యువ‌త సినిమా ద్వారా న‌న్ను కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన  ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కి థ్యాంక్స్. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్న నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు.  జ‌స్ట్ ఒక ఐడియా, సీన్ విని నిర్మాత అశోక్ సినిమాని నిర్మించేందుకు  రెడీ అయ్యారు. విందా, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, జానీ ఇలా టెక్నీషియ‌న్ల‌కు థ్యాంక్స్. సాయి, భావ‌న చాలా బాగా చేశారు. ఒక జెన్యూన్  ఫిల్మ్ చేశాం. సినిమా ఇంత బాగా రావ‌డానికి స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు, మా త‌ల్లిదండ్రులు, స్నేహితుల‌కు థ్యాంక్స్. ఈ  సినిమాకి ఏ టైటిల్ పెట్టాల‌ని మ‌థ‌న ప‌డుతున్న స‌మ‌యంలో స‌త్య ఈ టైటిల్ చెప్పారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు* అని అన్నారు. 
ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి స‌తీమ‌ణి దీపా మాట్లాడుతూ, సినిమా కోసం అశోక్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. స‌క్సెస్ ఆయ‌న చేతుల్లో ఉంది. క‌చ్చితంగా సినిమా విజ‌యం సాధిస్తుంది* అని అన్నారు. 


madhanam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్.. ఆ విషయంలో ఎన్టీఆర్ లా ఆలోచిస్తే బావుంటుందేమో..!
జాడే రోల‌ర్‌తో ఇంత చ‌ర్మ‌సౌంద‌ర్య‌మా...?
వహ్‌వా..రాజ్మా
ఈ  "చీమ" - రాజమౌళి  "ఈగ" లా హిట్ కొడుతుందా ?
లైట్‌ హౌస్ లో క్రైం థ్రిల్లింగా ఉంట‌దా...?
నాగార్జునకు అస్వస్థత!
నీ కోసం అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
ఫ‌స్ట్‌టైం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో అయితే బావుండేదంటున్న ఐశ్వ‌ర్య‌
ప‌న్నెండు గంట‌లు నీళ్ళ‌లో ఉండిపోయాను
అబ్బూరి ర‌విని అలా పిలిస్తే కొడ‌తాడంట‌...?
కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలా అనుభ‌వించాను
ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్‌... ఎన్ని ఆడ‌తాయో...?
ఈ "గ్యాంగ్ లీడర్" కి చిరుతో పోటీ సాధ్య‌మేనా...?
‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ అంటున్న నందితాశ్వేత‌
'రాజావారు రాణిగారు' 'నమ్మేలా లేదే..కల కాదే..
న‌ట‌కిరీటి గురించి  ఐశ్వ‌ర్య అలా అందేంటి
నా బాధ‌ల‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు
సిగరెట్ తాగిన రావణాసురుడు: ఎస్వీఆర్ కు బామ్మ ఝలక్ ?
జగన్ డల్లాస్ గొడవ :  ఓహో.. అసలు సంగతి ఇదా..?
ప్లీజ్ అనుష్క పెళ్లి చేసుకోవా...ప్ర‌భాస్‌
చ‌ర‌ణ్‌కు బాలీవుడ్  అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే వైసీపీకే న‌ష్ట‌మా...?
ఐశ్వ‌ర్య‌తో క‌లిసి న‌టించాలంటే చాలా ఎక్జైటింగ్‌గా ఉంది...
రాక్ష‌సుడు నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే...?
డీ సినిమాను తలదన్నే  డిజిటల్ సర్వీస్ ఇక‌ పైరసీలు క‌ష్ట‌మేనా?
ఒకే వేదిక పై ఏసుదాస్‌, బాలు, చిత్ర చూసి తీరాల్సిందేగా..!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న డేరింగ్ హ‌రోయిన్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
మెగాస్టార్ విశ్వరూపం.. పవర్ స్టార్ సింహగర్జన..
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నిన్నుత‌ల‌చి ప్రేక్ష‌కులు త‌ల‌చుకుంటారా...?
'దర్పణం'.. లో సస్పెన్స్ ఇంత ఉందా...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.