Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 12:55 am IST

Menu &Sections

Search

ఆమె సినిమా కోసం అమలా పాల్ ఏం చేసిందో తెలుసా?

ఆమె సినిమా కోసం అమలా పాల్ ఏం చేసిందో తెలుసా?
ఆమె సినిమా కోసం అమలా పాల్ ఏం చేసిందో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళంలో ఆడై సినిమా ఆలస్యంగా రిలీజ్ అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  తెలుగులో కూడా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ కావడం సినిమాపై ఎఫక్ట్ పడింది.  బాగుందని టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం వెనుకబడిపోయింది.  


దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఇందులో ఆమె న్యూడ్ గా కనిపించడం.  ఇదే సినిమాకు హైప్ ను క్రియేట్ చేసింది.  అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అయ్యి ఉంటె ఈ హైప్ ను చాలా వరకు యూజ్ చేసుకునే వాళ్ళు.  కానీ, సినిమా ఆలస్యం కావడంతో ది లయన్ కింగ్ సినిమా థియేటర్లను ఆక్రమించింది.  


అలానే ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాగుండటంతో థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శించారు.  ఇది ఆమె కు మైనస్ అయ్యింది.  తమిళనాడులో సినిమా ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించని కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. అమలా పాల్ తన రెమ్యునరేషన్ ను తిరిగి ఇవ్వడమే కాకుండా సినిమా విడుదలకు మరికొంత డబ్బును చల్లించింది. 


అమలా డబ్బులు ఇవ్వడం వలనే సినిమా రిలీజ్ అయ్యింది.  తెలుగులో రిలీజ్ కోసం సమయానికి డబ్బులు ఇచ్చామని, సదరు తమిళ నిర్మాతపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్టు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నాడు. త్వరలో కేసు కూడా ఫైల్ చేస్తారట.  


amala-paul-aame-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మన్మోహన్ కోసం బీజేపీ త్యాగం..!!
ఆనాడు వైఎస్.. నేడు జగన్ హయాంలోనే ఆ ప్రచారం..
ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉంటేనే.. యువతకు భరోసా..!!
ప్రపంచ ఊపిరి తిత్తులు కాలిపోతున్నాయి..!!
పాక్ ను దెబ్బకొట్టిన ప్రియాంక..!!
 లోక్ సభను మించిన విశ్వాసం..!!
చిదంబరం.. ఇమ్రాన్.. ఓ రహస్యం..!!
 గెట్ రెడీ.. సంపూ మరో సంచలనం..!!
  మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
   తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
సైరాతో అయినా నాగబాబు కోరిక తీరుతుందా..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
మనిషి ముప్పును తొలిఅడుగు పడింది .. సాక్ష్యం ఇదే..!!
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
 మలైకాపై పెట్టుకున్న ఆశలు గోవిందా..?
విజయసాయి రెడ్డి కొత్త రాజకీయం.. అందుకోసమేనా..?
వైకాపా నిరుద్యోగులకు శుభవార్త... మరో పథకం రెడీ..!!
సాహో నిజంగా అలానే ఉంటుందా?
సినిమా ఏదైనా.. ఇది కామన్ అయ్యింది..!!
కెసిఆర్ మరో కొత్త ప్రయోగం.. అమలైతే ఆదర్శనీయుడే..!!
కెసిఆర్ నెక్స్ట్ టార్గెట్ అదే... నిజమేనా..!!
 షాకింగ్ న్యూస్:  త్వరలోనే ముగింపు.. సాక్ష్యం ఇదే..!!
బీజేపీ ప్లాన్ మాములుగా లేదు.. అమలైందంటే కెసిఆర్ కు చుక్కలే..!!
ఎన్టీఆర్ సినిమా తరువాత జరిగిందే.. ఇప్పుడు జరుగుతుందా?
అక్కడ కరుణానిధికి ఇంకా ఓటు ఉంది ..!!
ఆశీర్వద యాత్రలో.. అశ్లీల నృత్యాలు.!!
తెరాస కోటలో బీజేపీ పాగా.. కల నెరవేరుతుందా..?
ఇకపై ఆ గీత దాటితే.. కొంప కొల్లేరే..!!
ప్రియాంక చోప్రానూ వదలని పాక్.. ఇంకెంతకు దిగజారుతుందో..!!
అంబరాన్ని తాకిన మెగా సంబరాలు
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.