మందిరా బేడీ అంటే ఠక్కున గుర్తొచ్చేది 2003 క్రికెట్ వరల్డ్ కప్. తన యాంకరింగ్, షోలో డ్రెస్సింగ్ తో ఆ వరల్డ్ కప్ మొత్తానికి టాక్ ఆఫ్ ది ఈవెంట్ గా నిలిచింది. క్రికెటర్లతో డిబేట్ పెట్టినప్పుడు తన డైలాగ్ డెలివరీ కూడా సెక్సీగా ఉండి షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1996లోనే ఇండియన్ క్లాసిక్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో కూడా నటించింది.

 

 

తాజాగా ఈ భామ 47 వ పడిలో పడింది. ఇక్కడ విశేషమేమంటే అమ్మడు బికినీ డ్రెస్ లో హాట్ పిక్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో వదిలింది. ఇరవైల్లో ఉన్న వారు చాలామందికి తమ బాడీ షేప్ బికినీకి సరిపోదు. కానీ మందిరా వయసు పెరుగుతున్నకొద్దీ తన బాడీ షేప్ ను కాపాడుకుంది. ఈ పిక్ చూస్తే పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న మందిరా స్లిమ్ గా ఉన్న తన బెల్లీతో, సెక్సీ స్లీవేజ్ షోతో.. హౌ ఈజ్ ఇట్ అన్నట్టుంది. రెడ్ కలర్ బికినీ, బ్లూ సీ బ్యాక్ రౌండ్ లో నాజూకుగా ఉన్న మందిర ఇచ్చిన స్టిల్ చూసేందుకు చాలా సెక్సీగా ఉంది. “నీలం రంగు సముద్రం, సూర్యకాంతి.. ఇంత కంటే ఆనందం ఏముంటుంది” అని తన ఖాతాలో రాసుకుంది. 

 

 

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘సెక్సీ ఫిగర్ ఇన్ 47’.. “గ్రేట్ లుక్స్ ఎట్ 47”.. “ఏక్ నంబర్ బికినీ”.. “యు ఆర్ ఇన్ స్పిరేషనల్ ఇన్ దిస్ ఏజ్ ” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ బికినీ షో లో మందిరా సెక్సీగా కనిపించి ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: