Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

పూరీ- ఛార్మీ గాసిప్ పై క్లారిటీ ఇచ్చిన రామ్

పూరీ- ఛార్మీ గాసిప్ పై క్లారిటీ ఇచ్చిన రామ్
పూరీ- ఛార్మీ గాసిప్ పై క్లారిటీ ఇచ్చిన రామ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దర్శకుడు పూరి జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన మాస్ సినిమా కావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సక్సెస్ సంబరాల్లో రామ్ గోపాల్ వర్మ ఎంత రచ్చ చేసాడో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి- ఛార్మి ల మధ్య ఏవేవో వార్తలు వస్తున్నాయి.


వీరిద్దరి మధ్య అనవసర లింకులు పెట్టి భయంకరమైన గాసిప్ లు వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సమయంలో పూరి, ఛార్మీల మధ్య గొడవ జరిగింది. దాని భరించలేక హీరో రామ్ విదేశాలకి చెక్కేశారు. అంతేకాదు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు గానూ హీరో రామ్ కి సగం పారితోషికం మాత్రమే ఇచ్చారు. సంగీత దర్శకుడు మణిశర్మకి ఇంకా పూర్తి పారితోషికం ముట్టలేదని ఓ మీడియా కథనం రాసింది.


అందుకే రామ్ సినిమా రిలీజ్ అవ్వకముందే  అమెరికా వెళ్ళిపోయాడని రాసుకొచ్చింది. తాజాగా దీనిపై రామ్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్త చూసి పడిపడి నవ్వుకున్నా. ఇలాంటి తప్పుడు వార్తలకు సాధారణంగా నేను స్పందించను. కానీ, ఈ వదంతు మాత్రం సూపర్‌. ‘బంగారం అండీ వీళ్లు..’’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్‌ చేశారు.

అయితే ఈ విషయంపై పూరి కానీ, ఛార్మి కానీ స్పందించలేదు. రామ్ స్పందనతో ఈ గొడవ సద్దుమణిగిందనే అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇస్మార్ట్ శంకర్ విజయం రామ్ కెరీర్లో గుర్తుండి పోయేలా నిలిచింది. అప్పటి వరకు గుడ్ బాయ్ గా కనిపించిన రామ్ బ్యాడ్ బాయ్ గా యాక్టింగ్ అదరగొట్టాడు. ఎట్టకేలకు మంచి విజయం లభించింది.



పూరీ- ఛార్మీ గాసిప్ పై క్లారిటీ ఇచ్చిన రామ్
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీకరం సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ లో శర్వానంద్
 కొంపముంచిన ప్రోమో! డేంజర్ జోన్ లో హిమజ.
అమెజాన్ ప్రైమ్ లోకి సాహో ఎప్పుడొస్తుందో తెలుసా?
మహాభారతంలో ఆ పాత్ర అయితే చేస్తానంటున్న ప్రభాస్
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఆషుయేనా? ఆమె చేసిన తప్పేంటి?
"సైరా నరసింహారెడ్డి"లో రేనాటి సూర్యుడంటే తెలుసా?
కన్నడలో ఛాన్స్ కొట్టేసిన "వాల్మీకి" ఐటెం గర్ల్
బిగ్ బాస్ 3: హిమజ రచ్చ అసలేం జరిగింది?
ట్విట్టర్ లో ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమా "సాహో"
బాబా భాస్కర్ మెల్ల మెల్లగా మారిపోతున్నాడా?
జడ్జిగా శ్రీముఖి చేసిన పొరపాట్లు
1992  లో చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఆ దేశంలో సాహో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతుంది
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు?
టాస్క్ లో తన తెలివిని ప్రదర్శించిన మహేష్ విట్ట
అల వైకుంఠ పురములో.... నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్
బ్యాడ్ బాయ్ పాటకు జాక్వెలిన్ ఎంత తీసుకుందో తెలుసా?
తన అనారోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమితాబ్
పునర్నవి, వరుణ్ లు రాహుల్ ని నామినేట్ చేయడం వెనక అసలు కారణం
ఆలీ, మహేష్ మధ్య జరిగిన గొడవలో మహేష్ తప్పు చేశాడా?
మరో సినిమాని మొదలుపెట్టిన యంగ్ డైరెక్టర్
గెలుస్తామని చెప్తే ఈ ప్రపంచం వినదు. గెలిచి చెప్తేనే వింటుంది...కౌసల్య క్రిష్ణముర్తి
గేమ్ ప్లాన్ ని మార్చిన శ్రీముఖి .మహేష్ బలి.
బాబా భాస్కర్ కి ఆలీ చేసింది నమ్మక ద్రోహమేనా?
సిద్ధాంతం కోసం 10 కోట్ల ఆఫర్ ని వదులుకున్న నటి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.