Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

ఫ్యాన్స్ కోసం బండ్ల గణేష్ తో సినిమా చేయడానికి సిద్దమైన పవన్....??

ఫ్యాన్స్ కోసం బండ్ల గణేష్ తో సినిమా చేయడానికి సిద్దమైన పవన్....??
ఫ్యాన్స్ కోసం బండ్ల గణేష్ తో సినిమా చేయడానికి సిద్దమైన పవన్....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నారన్న వార్తలు విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఇకపై రాబోయే రోజుల్లో తన పూర్తి స్థాయి సమయాన్ని రాజకీయాలతోను అలానే ప్రజాక్షేత్రంలోనే గడపాలని పవన్ నిశ్చయించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ విషయమై అయన సోదరుడు నాగబాబు సైతం ఇకపై పవన్ సినిమాల్లోకి రారని, అలానే ఆయన తన రాబోయే జీవితం మొత్తాన్ని ప్రజాసేవకోసమే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. 

అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన మాకోసం ఒక్క హిట్ సినిమా చేస్తే చాలు అని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయమై నేడు ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో ఒక వార్త విపరీతంగా షికారు చేస్తోంది. అదేమిటంటే, ఇటీవల తానా సభలకు అమెరికా పర్యటనకు వెళ్లిన పవన్, అక్కడి అభిమానుల నుండి కూడా తమ కోసం ఒక మంచి హిట్ సినిమా చేయాలనే విజ్ఞాపనలు విన్నారట. కానీ తనకు ప్రస్తుతం పార్టీ కార్యాచరణ, మరియు కార్యక్రమాలతో తీరిక లేకుండా పోయిందని, ఒకవేళ అవకాశం ఉంటె చూద్దాం అని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే విషయం ఆయన వీరాభిమాని అయిన బండ్ల గణేష్ వద్దకు చేరడంతో, కొద్దిరోజుల క్రితం బండ్ల, పవన్ ను కలిసి, మీరు ఒప్పుకుంటే ఒక మంచి సినిమా చేద్దాం, నిర్మాతగా నేను వ్యవహరిస్తాను అని చెప్పినట్లు సమాచారం. అయితే అందుకు పవన కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. 

అయితే ఆ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరు నటిస్తారు అనే తదితర విషయాలపై మాత్రం మరికొన్నాళ్లు ఆగితేనేగాని స్పష్టత రాదట. తమ వంటి ఫ్యాన్స్ కోసం పవన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు బండ్ల, పవన్ కు థాంక్స్ చెప్పారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం ఎప్పటినుండో పవన్ నుండి ఒక సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్న అయన ఫ్యాన్స్ కు మాత్రం ఇది పండుగ వార్తే అని చెప్పాలి....!!  


pavan-kalyan-bandla-ganesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సాహో' కు మొదటి అడ్డంకి మొదలు....!!
మహేష్ బాబును ఆకాశానికి ఎత్తేసిందిగా...!!
మెగాబ్రదర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జనసేన నేత...!!
దిగ్విజయంగా కొనసాగుతున్న 'ఎవరు' జోరు....!!
డైలమాలో నాగార్జున, ఆ సినిమాపైనే అన్ని ఆశలు...!!
'జర్ర జర్ర' అంటూ ఇరగదీసిన 'వాల్మీకి'...!!
నాతో పాటు ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కళ్యాణ్
షాకింగ్ రేంజ్ లో 'ఇస్మార్ట్ శంకర్' క్లోజింగ్ కలెక్షన్స్....!!
యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తున్న 'సాహో' సాంగ్ ....!!
యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్....!!
'సైరా'కు పెద్ద దెబ్బే పడేలా ఉందే...!!
మహేష్ మళ్ళి ఆయనతో, నిజమేనట.....!!
వెనక్కి తగ్గలేదు, 'ఆర్ఆర్ఆర్' తో నిరూపించుకుంటానంటున్న చరణ్....!!
మెగాస్టార్ మూవీ శ్రీమంతుడు స్టైల్ లో ఉటుందట....!!
ఒకే ఒక్క సాంగ్ తో సూపర్ పాపులరైన బ్యూటీ...!!
'పోకిరి' మాదిరిగా 'సాహో'కు కూడా అదే ప్రాణమట....!!
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొననున్న పవర్ స్టార్....??
'అల్లూరి', 'నరసింహారెడ్డి' లతో 'సాహో'....!!
విజువల్ వండర్ గా అదరగొట్టిన మెగాస్టార్ 'సైరా' టీజర్....!!
ఈసారి మాత్రం మణిశర్మే కావాలంటున్న సూపర్ ఫ్యాన్స్..... కారణం ఏంటంటే.....??
బాలయ్య న్యూ లుక్ అదుర్స్....!!
హీరో రాజ్ తరుణ్ కారుకు యాక్సిడెంట్.....!!
మహేష్, చరణ్ లలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో....??
పూరి సినిమాతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తానంటున్న విజయ్ దేవరకొండ....!!
కొరటాలతో సినిమా గురించి మెగాస్టార్ ఏమన్నారంటే....??
యూత్ ని ఊపేస్తోన్న సాహో బ్యాడ్ బాయ్ సాంగ్.....!
సూపర్ స్టార్ తో సినిమాను లైన్లో పెడుతున్న సుజిత్...??
పక్కా మాస్ సాంగ్ తో అదరగొట్టనున్న వరుణ్ తేజ్ 'వాల్మీకి'....!!
బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!
సినిమా పై ఆసక్తిని పెంచిన 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్....!!
ప్రభాస్ నెక్స్ట్ మూవీ సెట్ చేసిన దిల్ రాజు...??
రేపు రిలీజ్ కాబోయే 'సైరా' టీజర్ హైలైట్స్ ఇవే....!!
'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టింది అదే....!!
ఆ హీరోయిన్ తో 'ఆర్ఆర్ఆర్' మూవీ రహస్యంగా షూటింగ్ కానిచ్చేస్తోందట....!!
యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న 'మహర్షి'....!!
తన సినిమాను వాళ్ళు కావాలనే తొక్కేశారంటున్న రౌడీ హీరో...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.