Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!

బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 సీజన్ లో అప్పుడే జోష్ మొదలైంది. అప్పుడే ఇంటి సభ్యులు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు.  అక్కినేని నాగార్జున్ హూస్ట్ గా ఉన్న బిగ్ బాస్ 3 14 మంది ఇంటి సభ్యులు పాల్గొంటున్నారు. ఇందులో సినీ, టీవీ, సింగర్,న్యూస్ మీడియా, మోడలింగ్ కి సంబంధించిన వారిని తీసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన ఇంటి సభ్యుల్లో హిమజ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. హిమజ ఎక్కడి నుంచి వచ్చింది, సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది అనే విషయాలపై తెగ సర్చ్ చేస్తున్నారు.

హిమజ ప్రస్తుతం టివి సీరియల్స్ లో నటిస్తుంది. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో రూ. 5000 ఉద్యోగం చేసింది.  ఉద్యోగం చేస్తున్నా ఆమె మనసు మాత్రం నటిగా మారాలనే కోరికతోనే ఉండేదట. ఈ క్రమంలో ఆమె భార్యామణి అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత మరికొన్ని సిరియల్స్ లో వరుస ఛాన్సులు దక్కించుకుంది హిమజ.

అయితే హిమజ నటించిన సీరియల్స్ లో ‘కొంచె ఇష్టం కొంచెం కష్టం’ తో మంచి గుర్తింపు లభించిందట. దాంతో ఆమెకు వెండి తెరపై కూడా ఛాన్సులు వచ్చాయి. శివం మూవీ పనిమనిషి పాత్రలో కనిపించింది. ఆ మద్య బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘వినయవిదేయ రామ’ సినిమాలో వొదిన పాత్రలో నటించిందట. ఇప్పుడు బిగ్ బాస్ 3 షోలో సభ్యురాలిగా ఎంపికై అందరి దృష్టిలో పడింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా వుంటుంది. హిమజ బిగ్ బాస్ 3లో ఏమేరకు తోటి సభ్యులపై నెగ్గుతుందో చూద్దాం.


big-boos-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి