'ఆర్ఎక్స్ 100' ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో లెక్క పెట్టలేనంతమంది టాలీవుడ్ అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. బుల్లితెర మీద చిన్న చిన్న హిందీ సీరియల్స్ తీసుకునే ఆమె ఒక్క తెలుగు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆమెది. ఆమె పాయల్ రాజ్ పుత్. 


ఒక్క సినిమాతో కోట్లమంది అభిమానులు సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం ప్రేమలో పడిందట.. అతని ప్రేమలో పీకల్లోతుల్లో మునిగిపోయిందట. ఇది అంత ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వల్ల వచ్చిన వార్త. ఆమె ప్రేమలో పడింది అనేంతలా ఆ ఫోటోలో ఎం ఉంది అని అనుకుంటున్నారా ? ఉంది. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఓ అతనితో ఉన్న ఫోటో పెట్టింది. 


ఆ ఫోటోలో ఆమె ఒక అతనితో ఉండగా వెనుక నుంచి ఓ ఫోటో తీశారు. ఆ ఫోటోని పాయల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ మూడు ప్రేమ గుర్తులను జత చేసింది. అంతే ఇంకా నెటిజన్ల నుంచి వార్తలు రాసేవారి వరుకు ఏంటి ఇతను మీ బాయ్ ఫ్రెండ్ ఆ అని కామెంట్లు చేశారు. ఈ విషయంపై న్యూస్ వెబ్ సీట్లలో కూడా వార్తలు భారీగా వస్తున్నాయి. మరి ఈ వార్తలకు పాయల్ రాజపుత్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


View this post on Instagram

🖤💟🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on

మరింత సమాచారం తెలుసుకోండి: