Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ డెసిషన్.....??

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ డెసిషన్.....??
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ డెసిషన్.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి నటవారసుడిగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్ గారి పేరు మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లారనే చెప్పాలి. ఇక వారి వంశంలో మూడవతరం హీరోలుగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కల్యాణ రామ్ లు వారి వంశ పేరు, ప్రతిష్టలను మరింత పటిష్టం చేశారనే చెప్పాలి. 

ఇకపోతే నందమూరి బాలకృష్ణ గారి నటవారసుడిగా అయన కుమారుడు మోక్షజ్ఞ త్వరలో సినిమా అరంగేట్రం చేయనున్నట్లు గకొద్దినెలలుగా సినిమా వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞకు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, అలానే అయన బిజినెస్ మ్యాన్ గా స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఇటీవల కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. మరి బాలకృష్ణ గారి వారసుడిగా మోక్షజ్ఞ అసలు సినిమాల్లోకి వస్తారా లేదా అనేదానిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేకపోవడంతో నందమూరి అభిమానులు కొంత నిరాశ చెందుతోంది మాత్రం వాస్తవం అనే చెప్పాలి. 

అయితే అయన సినిమా ఎంట్రీ విషయమై నేడు మరొక వార్త విశేషంగా వైరల్ అవుతోంది. మిగతా అందరు తల్లిదండ్రుల వలె, బాలకృష్ణ కూడా తన బిడ్డల ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదని, ఆ విధంగా మోక్షజ్ఞకు సినిమాలపై పెద్దగా ఆసక్తిలేదని తెలియడంతో, బాలకృష్ణ కూడా దానిని పాజిటివ్ గా తీసుకుని అతడిని తనకు ఇష్టమొచ్చిన రంగాన్ని ఎంచుకోమని చెప్పారట. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఇదే కనుక నిజం అయితే, మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది ఒకరకంగా కొంత చేదు వార్తే అని చెప్పాలి....!! 


nandamuri-mokshagna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సునీల్' వాట్ నెక్స్ట్....!!
ఎస్వీఆర్ కోసం రానున్న మెగాస్టార్...!!
ప్రభాస్ మీదే ఆ ముగ్గురు స్టార్ హీరోల భవిష్యత్తు ఆధారపడి ఉంది...!!
ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి' సెన్సేషనల్ రికార్డు...!!
సమంత డేరింగ్ వర్కవుట్స్.....సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో...!!
మెగాస్టార్ 'సైరా' కు నేషనల్ అవార్డు ఖాయమంటున్న మెగా బ్రదర్.....!!
'సాహో' సెన్సార్ టీమ్ కు నచ్చలేదా....??
'సైరా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ హీరోలు....??
కనీవినీ ఎరుగని రేంజ్ లో 'సాహో' ప్రీమియర్ షోలు....??
విజయ్ ని 'ఫైటర్' గా చూపించనున్న పూరి.....??
హిట్ కోమే ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న సూర్య...??
అమెజాన్ కార్చిచ్చు పై మహేష్ బాబు ఉద్వేగభరిత ట్వీట్....!!
షాకింగ్ రేంజ్ లో బాహుబలిని వెనక్కునెట్టిన 'సాహో'.....??
ముంబై పార్టీలో తళుక్కుమన్న బన్నీ....ఫోటోలు వైరల్...!!
నాటి 'గ్యాంగ్ లీడర్' ను షాకింగ్ గా విష్ చేసిన నేటి 'గ్యాంగ్ లీడర్'....!!
మెగాస్టార్ కు వెరైటీ గా బర్త్ డే విషెస్ తెల్పిన దేవిశ్రీ ప్రసాద్....!!
'సాహో' కు మొదటి అడ్డంకి మొదలు....!!
మెగాబ్రదర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జనసేన నేత...!!
మహేష్ బాబును ఆకాశానికి ఎత్తేసిందిగా...!!
దిగ్విజయంగా కొనసాగుతున్న 'ఎవరు' జోరు....!!
డైలమాలో నాగార్జున, ఆ సినిమాపైనే అన్ని ఆశలు...!!
'జర్ర జర్ర' అంటూ ఇరగదీసిన 'వాల్మీకి'...!!
నాతో పాటు ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కళ్యాణ్
షాకింగ్ రేంజ్ లో 'ఇస్మార్ట్ శంకర్' క్లోజింగ్ కలెక్షన్స్....!!
యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తున్న 'సాహో' సాంగ్ ....!!
యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్....!!
'సైరా'కు పెద్ద దెబ్బే పడేలా ఉందే...!!
మహేష్ మళ్ళి ఆయనతో, నిజమేనట.....!!
వెనక్కి తగ్గలేదు, 'ఆర్ఆర్ఆర్' తో నిరూపించుకుంటానంటున్న చరణ్....!!
మెగాస్టార్ మూవీ శ్రీమంతుడు స్టైల్ లో ఉటుందట....!!
ఒకే ఒక్క సాంగ్ తో సూపర్ పాపులరైన బ్యూటీ...!!
'పోకిరి' మాదిరిగా 'సాహో'కు కూడా అదే ప్రాణమట....!!
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొననున్న పవర్ స్టార్....??
'అల్లూరి', 'నరసింహారెడ్డి' లతో 'సాహో'....!!
విజువల్ వండర్ గా అదరగొట్టిన మెగాస్టార్ 'సైరా' టీజర్....!!
ఈసారి మాత్రం మణిశర్మే కావాలంటున్న సూపర్ ఫ్యాన్స్..... కారణం ఏంటంటే.....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.