తెలుగు బుల్లితెర పై  ప్రేక్షకులు విశేషంగా  ఆకట్టుకుంటున్న షో  'బిగ్ బాస్'.  ముఖ్యంగా   ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్ 1' బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో  ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు.  అయితే ఎన్టీఆర్ రేంజ్ అంచనాలతో  'బిగ్ బాస్ 2'  హోస్ట్ గా   వచ్చిన నాని,  ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా  'బిగ్ బాస్ 3' మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది. 


షోలో పాల్గొన్న  కొంతమంది పోటీదారులు  ఒకరి మీద ఒకరు అప్పుడే అంతెత్తున లేస్తున్నారు. మెయిన్ గా  షోలో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యవహారం పై ఇప్పటికే ఓ అంచనా ఏర్పడుతుంది. అమ్మడికి ఆవేశం కాస్త ఎక్కువే అని నెటిజన్స్ సైతం  కామెంట్స్ చేస్తున్నారు.  రెండో సీజన్లో తేజస్వి  ఎంత హడావుడి చేసిందో..   ఇప్పుడు శ్రీముఖి కూడా ఆ రేంజ్ హడావిడి చేసేలా కనిపిస్తోంది.


మరి శ్రీముఖి ఓవర్ యాక్షన్ దెబ్బకి  మిగిలిన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. వరుణ్ సందేశ్ దంపతుల మధ్య వ్యవహారం.. అలాగే శ్రీముఖి హాట్ నెస్ ఈ సీజన్ ను  గట్టెక్కిస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి


తెలుగు బుల్లితెర పై  ప్రేక్షకులు విశేషంగా  ఆకట్టుకుంటున్న షో  'బిగ్ బాస్'.  ముఖ్యంగా   ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్ 1' బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో  ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు.  అయితే ఎన్టీఆర్ రేంజ్ అంచనాలతో  'బిగ్ బాస్ 2'  హోస్ట్ గా   వచ్చిన నాని,  ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా  'బిగ్ బాస్ 3' మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది. 

షోలో పాల్గొన్న  కొంతమంది పోటీదారులు  ఒకరి మీద ఒకరు అప్పుడే అంతెత్తున లేస్తున్నారు. మెయిన్ గా  షోలో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యవహారం పై ఇప్పటికే ఓ అంచనా ఏర్పడుతుంది. అమ్మడికి ఆవేశం కాస్త ఎక్కువే అని నెటిజన్స్ సైతం  కామెంట్స్ చేస్తున్నారు.  రెండో సీజన్లో తేజస్వి  ఎంత హడావుడి చేసిందో..   ఇప్పుడు శ్రీముఖి కూడా ఆ రేంజ్ హడావిడి చేసేలా కనిపిస్తోంది. 


మరి శ్రీముఖి ఓవర్ యాక్షన్ దెబ్బకి  మిగిలిన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. వరుణ్ సందేశ్ దంపతుల మధ్య వ్యవహారం.. అలాగే శ్రీముఖి హాట్ నెస్ ఈ సీజన్ ను  గట్టెక్కిస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. 

తెలుగు బుల్లితెర పై  

మరింత సమాచారం తెలుసుకోండి: