Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:44 am IST

Menu &Sections

Search

అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్

అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  ప్రముఖ నటి రేవతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తుంది.  ఇక తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి నటి జ్యోతి వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది.  ఈ మద్య జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.  తాజాగా రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా తమిళ్‌లో 'జాక్ పాట్' అనే సినిమా రాబోతుంది. గులేబకావళి (2018) ఫేమ్ కళ్యాణ్ డైరెక్ట్ చెయ్యగా, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మించాడు. 

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ‘జాక్ పాట్ ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ట్రైలర్ లో రేవతి, జ్యోతిక తమ విశ్వరూపం చూపించారు..స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మాస్ యాక్షన్ తో దుమ్మురేపారు.  ఇక జ్యోతిక అయితే ఫైట్స్ కూడా బాగా ఇరగదీసినట్లు కనిస్తుంది.  కామెడీ, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.

'నాన్ కడవుల్' రాజేంద్రన్, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ, యోగిబాబు కీలక పాత్రలు పోషించగా, నటుడు, దర్శకుడు సముద్రఖని స్పెషల్ రోల్ చేసాడు.  ఈ మూవీ మరో విశేషం ఏంటేంటే కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న జాక్ పాట్ ఆగష్టు 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సంగీతం : విశాల్ చంద్రశేఖర్, కెమెరా : ఆనంద్ కుమార్, కో-ప్రొడ్యూసర్ : రాజ్‌శేఖర్ కర్పూర సుందర పాండియన్.


jackpot-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!